background cover of music playing
Padana Teeyaga - S. P. Balasubrahmanyam

Padana Teeyaga

S. P. Balasubrahmanyam

00:00

05:25

Similar recommendations

Lyric

నీ జ్ఞాపకాలే నన్నే తరిమినే

నీ కోసం నేనే పాటై మీగిలేనే

చెలియా, చెలియా ఓ చెలియా

పాడనా తియ్యగా కమ్మని ఒక పాట

పాటగా బతకనా మీ అందరనోట

ఆరాధనే అమృతవర్షం అనుకున్న

ఆవేదనే హాలహాలమై పడుతున్న

నా గానం ఆగదులే

ఇక నా గానం ఆగదులే

పాడనా తియ్యగా కమ్మని ఒక పాట

పాటగా బతకనా మీ అందరనోట

గుండెల్లో ప్రేమికే

గుండెల్లో ప్రేమికే గుడికట్టే వేళలో

తనువంతపులకింతే వయసంతా గిలిగింతే

ప్రేమించే ప్రతి మనిషి ఇది పొందే అనుభూతి

అనురాగలసారం జీవితమనుకుంటే

అనుబంధాల తీరం ఆనందాలుంటే

ప్రతి మనసులు కలిగే భావం ప్రేమేలే

ప్రతి మనసులు కలిగే భావం ప్రేమేలే

పాడనా తియ్యగా కమ్మని ఒక పాట

పాటగా బ్రతకనా మీ అందరనోట

ఆకాశం అంచులో

ఆకాశం అంచులో ఆవేశం చేరితే

అభిమానం కలిగినిలే అపురూపం అయ్యునులే

కలనైనా నిజమైన కనులేదుటే ఉన్నావే

కలువకు చంద్రుడు దూరం ఓ నేస్తం

కురిసెవెన్నెల వేసే ఆ బంధం

ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే

ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే

పాడనా తియ్యగా కమ్మని ఒక పాట

పాటగా బతకనా మీ అందరనోట

ఆరాధనే అమృతవర్షం అనుకున్న

ఆవేదనే హాలహాలమై పడుతున్న

నా గానం ఆగదులే

ఇక నా గానం ఆగదులే

- It's already the end -