00:00
05:38
అమ్మాయి ముద్ధు ఇవ్వందే
ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయి మీ ముద్ధు చెల్లించితే
అమ్మమమో గొడవలే
ముద్ధిమంది బుగ్గా వద్ధంటు అడ్డం రాకే నువ్వు సిగ్గు లేని సిగ్గా
ముద్ధిమంటే బుగ్గా అగ్గెల్లె వస్తే ఆగేదెట్టా హద్ధు పొద్ధు వొద్ధా
♪
మోజులేదనకు
ఉందనుకొ ఇందరిలో ఎలా మనకు
మోగీపొమ్మనకు
చీకటిలొ ఇద్దరమే ఉన్నామనుకొ
చూడదా సహించనీ వేన్నేల
దహించిన కన్నులా కళుముసేసుకొ హయిగా
అమ్మాయి ముద్ధు ఇవ్వందే
ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయి మీ ముద్ధు చెల్లించితే
అమ్మమమో గొడవలే
♪
పారీపోను కదా
అది సరే అసలు కధ అవ్వాలి కదా
ఎది ఆ సరదా
అన్నిటికి సిద్ధపడే వచ్ఛాను కదా
అందుకే అటు ఇటు చూడకూ సుఖాలలు వీడకు
తొందరేముందిలే విందుకు
ముద్ధిమంది బుగ్గా వద్ధంటు అడ్డం రాకే నువ్వు సిగ్గు లేని సిగ్గా
ముద్ధిమంటే బుగ్గా అగ్గెల్లె వస్తే ఆగేదెట్టా హద్ధు పొద్ధు వొద్ధా
అమ్మాయి ముద్ధు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
అబ్బాయి మీ ముద్ధు చెల్లించితే
అమ్మమమో గొడవలే
ముద్ధిమంది బుగ్గా వద్ధంటు అడ్డం రాకే నువ్వు సిగ్గు లేని సిగ్గా
ముద్ధిమంటే బుగ్గా అగ్గెల్లె వస్తే ఆగేదెట్టా హద్ధు పొద్ధు వొద్ధా