00:00
03:06
నీకు నేను, నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను
చరితలోన నిలిచిపోయే ప్రేమికులమే నువ్వు నేను
నింగి నేల నీరు సాక్షిగా
కొండ కోన వాగు సాక్షిగా
ప్రేమా
నీకు నేను, నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను
లోకమంతా ఏకమైనా వేరు కాము నువ్వు నేను
ఆలయాన దైవం సాక్షిగా
గుండెలోని ప్రేమ సాక్షిగా
ప్రేమా