00:00
04:22
ప్రస్తుతం ఈ పాట గురించి సంబంధిత సమాచారం లేదు.
There are no similar songs now.
నువ్వే నాతో లేకుంటే యిక
నేనే నాతో లేను కదా
♪
నువ్వే నాతో లేకుంటే యిక
నేనే నాతో లేను కదా
నాకే నువ్వు తోడుంటే
నా ప్రాణంతో పని లేదు కదా
నా ప్రాణమా నా ప్రాణమా
జన్మకే నువు పౌర్ణిమా
పంతమా ప్రశాంతమా
త్యాగమా తొలి స్వార్థమా
♪
నేనే మరచిన పాటే నువ్వై పాడేవు కాపాడేవు
వెలకే దొరకని కోవెల నువ్వై వలచేవు నను గెలిచేవు
నా ఊహ నువ్వు, నా ఉనికి నువ్వు
నా ఊపిరి పేరు నువ్వు
నా ప్రాణమా నా ప్రాణమా
జన్మకే నువు పౌర్ణిమ
పంతమా ప్రశాంతమా
త్యాగమా తొలి స్వార్థమా
♪
నీ నీడనై వెలిగానే
నీ పాదమై నడిచానే
నా నుండి జారి జారి పోయానే
పోయింది నిన్ను చేరి పొందానే
నా ఆయువిక అనవసరమని
నీ ఆశగా జీవించానే
నా ప్రాణమా నా ప్రాణమా
జన్మకే నువు పౌర్ణిమా
పంతమా ప్రశాంతమా
త్యాగమా తొలి స్వార్థమా
నా ప్రాణమా నా ప్రాణమా
జన్మకే నువు పౌర్ణిమా
పంతమా ప్రశాంతమా
త్యాగమా తొలి స్వార్థమా