background cover of music playing
Egirey Mabbulona - Yuvan Shankar Raja

Egirey Mabbulona

Yuvan Shankar Raja

00:00

03:54

Similar recommendations

Lyric

ఎగిరే మబ్బులలోన

పగలే వెన్నెల వాన

పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

ఏ ఉదయం ఏ హృదయం

చేరుతుందో ఈ ప్రేమ

ఏ నిమిషం ఏది నిజం

తెలియకుందే ఈ మాయ

ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే

తగువులోనే చిగురు వేసిందే

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన

పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన

పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

నిదరోయే నీ కనులు ఎదలోనే ఆ కలలు

ఎదరైనా ఎపుడైనా కళ్లారా చూసేనా

నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా

నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా

నువ్వంటే ఇష్టం ఉన్న నువ్వే నా సర్వం అన్న

నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ

ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు

ఇపుడైనా ఇకనైనా నీ పంతమాగేనా

అన్ని మరిచి కోపం విడిచి నాతో చెలిమే చేసినా

పోయే వరకు నా ఈ బతుకు నీదే కదా

నీతోడే కావాలంటూ నీ నీడై ఉండాలంటూ

నవరాగాలు ఆలపించే నాలో ఈ ప్రేమా

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన

పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన

పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

ఏ ఉదయం ఏ హృదయం

చేరుతుందో ఈ ప్రేమ

ఏ నిమిషం ఏది నిజం

తెలియకుందే ఈ మాయ

ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే

తగువులోనే చిగురు వేసిందే

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన

పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన

పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

- It's already the end -