00:00
05:16
పిల్లందం కేక కేక, ఒళ్ళంతా కాక కాక
Yo you also కేక, గుండెల్లో కాక you also కేక కేక
పిల్లందం కేక కేక, ఒళ్ళంతా కాక కాక
లాగేస్తూ ఉంటే ఆగేదెట్టాగా
అరె నీ రూపు చూసేశాక
నీ వైపు అడుగేశాక
నిద్దరేదిక, నీరు తాగలేనిక
తిండి లేదిక, గుండె కోలుకోదుగా
చిత్ర హింస పెట్టమాకే చచ్చేదాకా
నన్నట్టా పొగిడేయమాకా, నాకే పొగబెట్టేయమాకా
Soap ఏస్తూ ఉంటే ఆపేదెట్టాగా
♪
అరె నిన్నెట్టా కన్నారో, నిన్నేమెట్టి పెంచారో
వెన్నెల తాగి పెరిగావో, నువు చుక్కలు తింటూ ఎదిగావో
పిల్లో నువు తేనెలతో స్నానం చేస్తావో
పిల్లో హరివిల్లులతో చీరలు కడతావో
నీ పాల ఒంపుల్లో రంపాలెన్నెన్నో
అరె నీ నీలి కన్నుల్లో కొడవళ్ళు ఇంకెన్నో
హే కణము కణము ఖడ్గాలై
అణువు అణువు అణుబాంబై
నా ఎదకే ఎదురై కుదిపేస్తున్నా వచ్చేస్తా నీ ఎనకెనక
నన్నట్టా మోసేయమాకా, మాటల్తో ముంచేయమాకా
నస పెడుతూ ఉంటే నిలిచేదెట్టాగా
♪
(ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే)
(కూలీలంతా site ఏస్తుంటే)
(హా చూస్కో మస్తుగా ఉంటాది, మాకు మస్తుగా ఉంటాది)
(ఆడుతూ పాడుతూ... కూలీలంతా)
(సుస్తుగా ఉన్నాది అందం, మస్తుగా ఉన్నాది)
♪
అరె ప్రేమిట్టా పుడుతుంటే, ఆ ప్రేమెట్టా ఆపాలో
ఆపకా ఎట్టా తెలపాలో, అది తెలపక ఎట్టా బ్రతకాలో
చూసే ఏ చోటైనా నువు కనబడితే ఎట్టా
చేసే ఏ పనినైనా నువు చెడగొడితే ఎట్టా
నా లోకం మొత్తం నువ్వే నిండేస్తే ఎట్టా
అరె నా ప్రాణం అంతా నువ్వే పిండేస్తే ఎట్టా
నిమిషం నిమిషం ఎదకోత
నరకం నరకం బతుకంతా
హే నడిచే శిలనై తిరిగేస్తుంటా నీలోన చేరే దాకా
నన్నట్టా పొగిడేస్తుంటే, నాకిట్టా పొగబెడుతుంటే
పైపైన కోపంగున్నా లోపల బాగుందే
పిల్లందం కేక కేక