background cover of music playing
Om Mahaprana Dipam - Shankar Mahadevan

Om Mahaprana Dipam

Shankar Mahadevan

00:00

04:59

Similar recommendations

Lyric

ఓం మహాప్రాణ దీపం శివం శివం

మహూకార రూపం శివం శివం

మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం

మహా ఘాడ తిమిరాంతకం సౌరగాత్రం

మహా కాంతి బీజం

మహా దివ్య తేజం

భవానీ సమేతం

భజే మంజునాథం

ఓం ఓం ఓం

నమః శంకరాయచ మయస్కరాయచ

నమశ్శివాయచ శివతరాయచ

భవహరాయచ

మహా ప్రాణ దీపం శివం శివం

భజే మంజునాథం శివం శివం

అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం

హృదశహృదయంగమం

చతురుధది సంగమం

పంచ భూతాత్మకం శతశత్రునాశకం

సప్త స్వరేశ్వరం అష్ట సిద్ధిశ్వరం

నవ రసమనోహరం దశదిశ సువిమలం

ఏకాదశోజ్వలం ఏకనాథేశ్వరం

ప్రస్తుతివ శంకరం

ప్రణత జన కింకరం

దుర్జన భయంకరం

సజ్జన శుభంకరం

ప్రాణి భవతారకం తకదిమిత

కారకం భువన భవ్య భవనాయకం

భాగ్యాత్మకం రక్షకం

ఈశం సురేశం

ఋషేశం పరేశం

నటేశం గౌరీశం

గణేశం భూతేశం

మహా మధుర పంచాక్షరీ మంత్రభాజం

మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం

ఓం నమోహరాయచ స్వరాహరాయచ

పురహరాయచ రుద్రాయచ భద్రాయచ

ఇంద్రాయచ నిత్యాయచ నిర్నిద్రాయచ

మహాప్రాణ దీపం శివం శివం

భజే మంజునాథం శివం శివం

దండండ దండండ దండండ దండండ

ఢంకాది నాది నవ తాండవాడంబరం

తద్దిమ్మి తకధిమ్మి దిధిమ్మి ధిమిధిమ్మి

సంగీత సాహిత్య సమకమలమంబరం

ఓంకార ఘ్రీంకార

శ్రీంకార ఐంకార

మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం

ఋగ్వేదమాద్యం యజుర్వేదవేద్యం

సామ ప్రగీతం అథర్వ ప్రభాతం

పురాణేతిహాశం ప్రసిద్ధం విశుద్ధం

ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం

నకారం మకారం శ్రీకారం వకారం

యకారం నిరాకార సాకార సారం

మహాకాళకాలం మహా నీలకంఠం

మహానందనందం మహాట్టాట్టహాసం

జటాజూట రంగైక గంగా సుచిత్రం

జ్వలదుగ్ర నేత్రం సుమిత్రం సుగోత్రం

మహాకాశభాషం మహాభానులింగం

మహాభర్త్రువర్ణం సువర్ణం ప్రవర్ణం

సౌరాష్ట్ర సుందరం సోమనాధేశ్వరం

శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం

ఉజ్జయిని పుర మహా కాళేశ్వరం

వైద్యనాథేశ్వరం మహా భీమేశ్వరం

అమర లింగేశ్వరం వామలిగేశ్వరం

కాశీ విశ్వేశ్వరం పరం ఘ్రిష్మేశ్వరం

త్రయంబకాదీశ్వరం నాగలింగేశ్వరం

శ్రీ కేదార లింగేశ్వరం

అగ్ని లింగాత్మకం

జ్యోతి లింగాత్మకం

వాయు లింగాత్మకం

ఆత్మ లింగాత్మకం

అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం

అనాధిం అమేయం అజేయం అచింత్యం

అమోఘం అపూర్వం అనంతం అఖండం

అనాధిం అమేయం అజేయం అచింత్యం

అమోఘం అపూర్వం అనంతం అఖండం

ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం

ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం

ధర్మస్థల క్షేత్ర వర పరంజ్యోతిం

ఓం నమః సోమాయచ సౌమ్యాయచ

భవ్యాయచ భాగ్యాయచ

శాంతాయచ శౌర్యాయచ

యోగాయచ భోగాయచ

కాలాయచ కాంతాయచ

రమ్యాయచ గమ్యాయచ

ఈశాయచ శ్రీశాయచ

శర్వాయచ సర్వాయచ

- It's already the end -