00:00
05:03
Chill out
Freak out
Freak out
Chill out
Chill out
Freak out
Freak out
Chill out
♪
Life అంటే merry go round
Lemme go round and round
నిన్నటికి no no no rewind
Lemme enjoy every second
ఎన్నడు వాడని స్విస్ bank balance కాకూడదుగా happiness
ఆనందం తో fill అయిపోని spill అయిపోని నా money purse
No regrets
No complaints
Full too bindass
My life
My love
My life
My love
♪
నా hero నేనే
Role model నేనేలే
నా లోకం లోన monarch అల్లే నేను ఉంటా
ఏ boundary లేని kingdom నాదే లే
ఈ freedomనే oxygenలా పీల్చేస్తా
నేనో ఫెరారీ నాదే రహదారి
ఈ speedometer needleతో పని లేదంట
నేను ఓ సుడిగాలి moving దీవాలి
నా voice కేమి volume control లేదంట
ఓహో, చేసే పని time pass అని అంటే ఎలా
ఇదో duty అని sincereగా చెయ్యాలిగా
♪
నా mind-ఏ మొత్తం ఈ universe ఉందేమో
కను రెక్కలు తొడిగిన parrot నే అయిపోతే
రేపుందో లేదో అదేం అయిపోతుందో
ఇవ్వాళే నా యొక్క life గడిపేద్దాం
Satellite కళ్ళల్లో నన్నే చూస్తున్నా
Don't care అంటూ hide and seek ఆడేస్తా
Mid night గుండెల్లో daylight పుట్టిస్తా
ఆ planetsతోనే crazy carroms ఆడేస్తా
నాలో చూసావ్ నీ ఓ అందరి రంగరిస్తా
Skyనే timepass అని సంతోషాన్ని పెంచేసేస్తా
Life అంటే merry go round
Lemme go round and round
నిన్నటికి no no no rewind
Lemme enjoy every second
ఎన్నడు వాడని స్విస్ bank balance కాకూడదుగా happiness
ఆనందంతో fill అయిపోని spill అయిపోని నా money purse
No regrets
No complaints
Full too bindass