00:00
03:30
ఈ పాట గురించి ప్రస్తుతం సంబంధిత సమాచారం లేదు
హే luckఅన్న మాటే nill-o nill-u
Lifeఏమో చాలా dull-o dull-u
సోకాన ఉంది solo दिल्लू
Kick అయినా కావాలి full-o full-u
నేనో zeroనీ value లేనొణ్ణి
దెబ్బల్తోనే మనసు strongఅయిన మంచోణ్ణి
నేనో ఎర్రోణ్ణి అన్నీ పొయినోణ్ణి
పడిపోతూనే పైకి లేస్తున్న మొనగాణ్ణి
నా బాధే నాకు భంగు నే చెత్త కుప్ప king-u
నా fate-ఏ నల్లరంగు నే కొమ్మల్లో पतंग
నా బాధే నాకు భంగు నే చెత్త కుప్ప king-u
నా fate-u నల్లరంగు నే కొమ్మల్లో पतंग
భంగు భంగు king-u king-u
నేనో కొమ్మల్లో पतंग
భంగు భాదే భంగు
King-u king-u నేనో కొమ్మల్లో पतंग
♪
నలు దిక్కుల్లో ప్రేమెంతున్నా
ఓ కొంచెం నా వైపే రానంటుందే
వయసొచ్చిన మనసే ఉన్నా
మనసిచ్చే తోడే జత కానంటుందే
సిగ్గూ శరమంతా గాల్లో గిరవాటేశా
Plastic నవ్వుల్తో కాలం ముందు తోశా
నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరస
బైటపడలేక గుండెల్లోనే తడిశా
♪
నా బాధే నాకు
నే చెత్త కుప్ప
నా fate-ఏ నల్ల
నే కొమ్మల్లో
నా బాధే నాకు భంగు నే చెత్త కుప్ప king-u
నా fate-ఏ నల్లరంగు నే కొమ్మల్లో పతంగు
నే కొమ్మల్లో పతంగు
భంగు భంగు king-u king-u
నేనో కొమ్మల్లో पतंग
భంగు భాదే భంగు
King-u king-u నేనో కొమ్మల్లో पतंग