background cover of music playing
Thaddinaka Thappadika - S. P. Balasubrahmanyam

Thaddinaka Thappadika

S. P. Balasubrahmanyam

00:00

04:47

Similar recommendations

Lyric

తధ్ధినక తప్పదిక

ధీంతనక తగ్గదిక

దబాయించేసిందే దుంపదెగా జబ్బలరైకా

నిబాయించేదెట్టా నిప్పుసెగా నివ్వెరపోగా

తధ్ధినక తప్పదిక

ధీంతనక తగ్గదిక

కోకా కో అన్నాకా కాదంటుందా కైపెక్కే కదలికా

కునుకే కొండెక్కాక కూచోనిస్తుందా కుదురంటూ కుదరకా హోయ్

కేకా కవ్వించాక కంగారేగా కౌగిల్లో కరగగా

కసిగా కబురంపాక కంచె తెంచేయదా కొరికేసె కోరికా

చలువతో కలవగా కలబడదా కొంటెగా

తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక

దబాయించేసిందే దుంపదెగా జబ్బలరైకా

నిబాయించేదెట్టా నిప్పుసెగా నివ్వెరపోగా

తధ్ధినక తప్పదిక ధీంతనక తగ్గదిక

చక్క చెంప చిక్క చూపొచ్చిందే సొంపంతా చిదమగా

సోకే సొక్కి పోగా నొక్కిపోతుందే నాజుగ్గా నిమరకా

చుక్కా నువ్వించక్కా చూపించాక కవ్వించే కబళికా

ఇంకా నిలవలేకా రాడా నెలవంకా ఇలవంకా చక చకా

చొరవగా కొరివిగా జతపడగా జోరుగా

తధ్ధినక తప్పదిక

ధీంతనక తగ్గదిక

దబాయించేసిందే దుంపదెగా జబ్బలరైకా

నిబాయించేదెట్టా నిప్పుసెగా నివ్వెరపోగా

తధ్ధినక

తప్పదిక

ధీంతనక

తగ్గదిక

- It's already the end -