నీ పెదవంచులో విరబూసిన చిరునవ్వులోఏ కనులెన్నడూ గమనించని ముళ్ళున్నవోవర్షించే అదే నింగికి, హర్షించే ఇదే నేలకిమేఘంలా మదే భారమై నడుమ నలిగి కుమిలి కరిగేసంకెళ్ళే విహంగాలకి వేస్తున్న విధానాలకిఎదురేగే కథే నీదియని తెలిసి మనసు నిలవగలదా