00:00
03:48
'నెన్నెప్పదైనా' మీఖల్ హాసన్ నటించిన మరియు శంకర్ మహదేవన్ గాయకత్వంలో మ్యూసిక్ చేసిన ప్రముఖ తెలుగు చిత్రానికి చెందిన సాంగ్. ఈ పాటను [సంగీత దర్శకుని పేరు] రాశారు మరియు లిరిక్స్ [పాడ్ రచయిత పేరు] చేత రచించబడింది. 'నెన్నెప్పదైనా' విడుదలైన తరువాత ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన పొందిన ఈ గీతం, ప్రేమ మరియు జీవితకాల అంశాలను తట్టుకున్నది. శంకర్ మహదేవన్ యొక్క మధుర స్వరం, సంగీతం మరియు మాటల కలయిక ఈ పాటను ప్రత్యేకంగా నిలబెట్టింది. చిత్రానికి సంబంధించిన ఇతర విడ్డూరాలతో పాటు, ఈ పాట టాప్ మ్యూజిక్ చార్టులలో నిలిచింది మరియు అభిమానులని ఆకట్టుకుంది.
నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో
గువ్వంత గుండెలో ఇన్నాళ్లూ
రవ్వంత సవ్వడే రాలేదు
మువ్వంత సందడిగ అలజడి రేగే ఎందుకో
కనులూ కనులూ కలిసే
కలలే అలలై ఎగిసే
మనసూ మనసూ మురిసే
మధువై పెదవే తడిసే
తెరలే తొలిగే సొగసే
కురులే విరులై విరిసే
నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో
కన్నె కస్తూరినంత నేనై
వన్నె ముస్తాబు చేసుకోనా
చెలై నీకు కాశ్మీరాల చలే పంచనా
ఇంటికింపైన రూపు నీవే
కంటిరెప్పైన వేయనీవే
నిండు కౌగిళ్ళలో
రెండు నా కళ్ళలో
నిన్ను నూరేళ్ళు బంధించనా
కనులూ కనులూ కలిసే
కలలే అలలై ఎగిసే
మనసూ మనసూ మురిసే
మధువై పెదవే తడిసే
తెరలే తొలిగే సొగసే
కురులే విరులై విరిసే
నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో
మల్లె పూదారులన్ని నీవై
మంచు పన్నీరులన్ని నేనై
వసంతాల వలసే పోదాం సుఖాంతాలకే
జంట సందేళలన్ని నేనై
కొంటె సయ్యాటలన్ని నీవై
నువ్వు నా లోకమై
నేను నీ మైకమై
ఏకమౌదాము ఏనాడిలా
కనులూ కనులూ కలిసే
కలలే అలలై ఎగిసే
మనసూ మనసూ మురిసే
మధువై పెదవే తడిసే
తెరలే తొలిగే సొగసే
కురులే విరులై విరిసే
నేనెప్పుడైన అనుకున్నానా
కనురెప్ప మూసి కలగన్నానా
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో