00:00
04:05
విన్నపాలు వినవలె వింతవింతలూ
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలూ
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ అండనుండే స్వామిని కంటి...
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వినీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరు గుచ్చ సిగ్గువడీ పెండ్లి కూతురూ
అలర చంచలమైన ఆత్మలందుండ
నీ అలవాటు సేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ
నీ అలవాటు సేసెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల (ఉయ్యాల)
ఉయ్యాల (ఉయ్యాల)
ఉయ్యాల (ఉయ్యాల)
ఉయ్యాల (ఉయ్యాల)