00:00
03:38
ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన సమాచారం లేదు.
सुनोन సునైనా
నీ hyper హార్టె నేనే కొల్లగొట్టనా
सुनोन సునైనా
నా వెంటే నువ్వే వచ్చేలాగ చెయ్యనా
నీ twinkle twinkle కళ్ళకి link అవ్వనా
నీ single single మనసుతో mingle అవ్వనా
నీ simple simple life లో wonder అవ్వనా, సునైనా నీతో రానా
♪
सुनोन సునైనా
నీ hyper హార్టె నేనే కొల్లగొట్టనా
सुनोन సునైనా
నా వెంటే నువ్వే వచ్చేలాగ చెయ్యనా
♪
ఈ age ఏ పోతే మళ్ళీ రాదే నువ్వేం చేసినా
ఇది open చేసిన bottle baby ఖాళీ చేసైనా
Oh lovely lady నువ్వే ఎంత బెట్టే చేసినా
మన ఇద్దరి మధ్య London బ్రిడ్జె నేనే దాటైనా
నాలో సరిగమ నీలో పదనిస కలపవా నువ్వు పలకవా
నాతో పాటుగా నాతో పాటగా మారవా నువ్వు పాడవా
నీ twinkle twinkle కళ్ళకి link అవ్వనా
నీ single single మనసుతో mingle అవ్వనా
నీ simple simple life లో wonder అవ్వనా, సునైనా నీతో రానా