00:00
03:54
తాత వస్తాడే అదరగొట్టి పోతాడే
బెదరగొట్టి పోతాడే చెదరగొట్టి పోతాడే
తాత వస్తాడే తాట తీసిపోతాడే
దుమ్ము దులిపి పోతాడే
వణుకు పుట్టి చస్తారే
అవ్వా తల్ తల్
తెల్లా జుట్టు తిక్కలోడప్పా
హే bombకి నువ్వా దోస్తీ
కట్టిన తోపా
నకరాల్ చేస్తే తోలు తీస్తాడు grandpa
హే single man-pa
Total country-eh fan-pa
బొక్కల్ చురా చురా చురా చురా
చురా చురా చురా చురా చురా
మక్కెల్ చురా (dude)
లెక్కల్ पूरा पूरा पूरा पूरा
पूरा पूरा पूरा पूरा తియ్యి తీరా
హే సొక్కా సరా సరా సరా సరా
సరా సరా సరా సరా సింపును లేరా
పక్కా పరా పరా పరా పరా పరా పరా
పరా పరా పరా పరా అరుపు లేరా
♪
జర్రా బుర్రా భద్రం
మంటెత్తి పోతే మాత్రం
Bigs పెద్దాయతో thugs-u యవ్వారం
తట్టబుట్ట సర్ధు లేకపోతే ఒకే గుద్దు
Drugs కొట్టినట్టు legs-u దుమారం
Beltలో మెరిసే steel-u నేతాజీ style-u
భూకంపాలు తాతా vibe
కడతడు ఒక్క డోలు
ఓ wrong deal నువ్ ధమాలూ
No no bribe
బొక్కల్ చురా చురా చురా చురా
చురా చురా చురా చురా చురా
మక్కెల్ చురా (dude)
లెక్కల్ पूरा पूरा पूरा पूरा
पूरा पूरा पूरा पूरा తియ్యి తీరా
హే బొక్కల్ చురా మక్కెల్ చురా
సొక్కా సరా సరా సరా సరా సింపును లేరా
పక్కా పరా పరా పరా పరా పరా పరా
పరా పరా పరా పరా అరుపు లేరా
♪
తాత వస్తాడే మూతిబుక్కులో వస్తాడే
ఏడు గంటలకొస్తాడే ఏండ్ల శని తెస్తాడే
తాత వస్తాడే వేళ్లు మడత ఏస్తాడే
బోటి పేగులు బేజారే
గుండె హడలి పోతారే
బొక్కల్ చురా చురా చురా చురా
చురా చురా చురా చురా చురా
మక్కెల్ చురా
సొక్కా సరా సరా సరా సరా
సరా సరా సరా సరా సింపు సరా