background cover of music playing
Paagal - Radhan

Paagal

Radhan

00:00

03:10

Song Introduction

ప్రస్తుతం ఈ పాట గురించి సంబంధిత సమాచారం అందుబాటులో లేదు.

Similar recommendations

Lyric

College సందులు తిరిగాడు

కోవెల్లు cafeలు తిరిగాడు

Cinema hallలకు వెళ్ళాడు

ప్రతి ఒక seat-uను వెతికాడు

అమ్మాయికాని కనపడగానే

I love you అంటాడు

ఆ పిల్ల నుండి reply రాక

మొదటికి వస్తాడు

Google google google

Girl friendని వెతికే google

వీడు पागल पागल पागल-u

ప్రేమకోసం బ్రతికే पागल-u

Google google google

Girl friendని వెతికే google

వీడు पागल पागल पागल-u

ప్రేమకోసం బ్రతికే पागल-u

పిల్లా నువ్వు సై అంటేచాలు

రై అని వచ్చేస్తాను

नई అంటూ చెప్పొద్దే పిల్లా

గయ్యి అని ఏడుస్తాను

मेरा जैसे ప్రేమికుడు

మళ్లీ నీకు దొరకడు

ప్రేమించి సూడవే పిల్లా

పండగే నీకు అమ్మతోడు

ఆహా ప్రేమించే पागल

పండిస్తా कादल

తోడు లేని single జన్మకెన్ని బాదల్

నవ్విస్తా నవ్వుల్ రోజిస్తా పువ్వుల్

ఒప్పుకుంటే जिंदगी మొత్తం

నీకు जिल जिल

నిన్ను పువ్వుల్లోనా పెట్టి

సూసుకుంటా రావే పిల్లా

నీకోసం కడతా కత్తిలాంటి

పాలరాతి villa

నువెట్టా ఉన్నా ఏం చేత్తున్నా

పర్వాలేదే మళ్లా

నువొప్పుకుంటే మోత మోగుతాది

మొత్తం జిల్లా

అమ్మాయి కనపడగానే సగం ప్రేమిస్తాడు

అమ్మాయి ఒప్పుకుంటే మన पागल sir-u

మొత్తమూ ప్రేమిస్తాడు

ప్రపంచం పెద్దది అంటాడు

ప్రయత్నం చేస్తూ ఉంటాడు

ఈ ఊళ్ళో work out-u అవకుంటే

పక్కూరికి పోతానంటాడు

Telescope కన్నులతోటి గాలిస్తుంటాడు

Horoscope కలవకపొయినా ఆరాదిస్తాడు

అమ్మాయిలో అమ్మని చూస్తాడు

ఆ ప్రేమని అన్వేషిస్తాడు

తెగించి ముందికు పోతాడు

ముగింపు ఈ కథ కేనాడు

Google google google

Girl friendని వెతికే google

వీడు पागल पागल पागल-u

ప్రేమకోసం బ్రతికే पागल-u

Google google google

Girl friendని వెతికే google

వీడు पागल पागल पागल-u

ప్రేమకోసం బ్రతికే पागल-u

Google google google

Girl friendని వెతికే google

వీడు पागल पागल पागल-u

ప్రేమకోసం బ్రతికే पागल-u

ప్రేమకోసం బ్రతికే पागल-u

ఏ पागल

- It's already the end -