00:00
03:49
ప్రస్తుతం ఈ పాట గురించి సంబంధిత సమాచారం లేవు.
మి మి మిమిమి
ఇకపై ఓన్లీ యు అండ్ మి
సాయంకాలాన సాగరతీరాన సంథ్యా సూర్యుడ్లా నువ్యూ నేను
వేసవికాలాన వెన్నెల సమయాన తారా చంద్రుడ్లా నువ్వూ నేను
నువు రాగం ఐతే
నే పాటవుతాను
నువు మేఘం ఐతే
నీ జిలిబిలి వలపుల వర్షం నేను
మి మి మిమిమి ఇకపై ఓన్లీ యు అండ్ మి
మి మి మిమిమి ఇకపై ఓన్లీ యు అండ్ మి
సాయంకాలాన సాగరతీరాన సంథ్యా సూర్యుడ్లా నువ్యూ నేను
వేసవికాలాన వెన్నెల సమయాన తారా చంద్రుడ్లా నువ్వూ నేను
♪
ముద్దమందారం తెలుసు మెరిసే బంగారం తెలుసు రెండూ కలిపేస్తే నువ్వేనా
మండే సూరీడు తెలుసు వెండి జాబిల్లి తెలుసు రెండూ కలబోస్తే నువ్వేనా
రొజూ అద్దంలో అందం నువ్వేనా ఆ అందం నువ్వైతే నువ్వూ నేనా
రోజూ కన్నుల్లో కలలే నువ్వేనా కలలే నిజమైతే నువ్వూ నేనా
మి మి మిమిమి ఇకపై ఓన్లీ యు అండ్ మి
మి మి మిమిమి ఇకపై ఓన్లీ యు అండ్ మి
♪
కోపం సైనికుడి వరస తాపం ప్రేమికుడి వరస రెండూ ఒకటైతే నువ్వేనా
పల్లె పడుచుల్ని చూశ పట్నం సొగసుల్ని చూశ రెండూ ఒకటైతే నువ్వేనా
హో.రంగుల విల్లంటే అచ్చం నువ్వేనా బాణం నేనైతే నువ్వూ నేనా
పువ్వుల వరదంటే అచ్చం నువ్వేనా నన్నే చుట్టేస్తే నువ్వూ నేనా
మి మి మిమిమి ఇకపై ఓన్లీ యు అండ్ మి
మి మి మిమిమి ఇకపై ఓన్లీ యు అండ్ మి