00:00
05:14
ప్రస్తుతం ఈ పాట గురించి సంబంధిత సమాచారం అందుబాటులో లేదు.
ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట
మధ్యలో ఎవడొస్తే ఏంటట
Everybody
ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట
మధ్యలో ఎవడొస్తే ఏంటటా
ఓ సారి సయ్యాట
ఓ సారి పోట్లాట
పోరెత్తే పడుచాట ఓడేదికాదు ప్రేమాటా
अरे बेटा
अरे बेटा ఆరు నూరవుతున్నా ఆటాడేసుకో
अरे बेटा బొమ్మ బోరుసవుతున్నా ప్రేమించేసుకో
♪
హే ముద్దులాట ముద్దులాట ఇద్దరాటే ముద్దులాట
మధ్యలో ఎవడొస్తే ఏంటటా
♪
పాఠశాలలేకున్నా పుస్తకాలు చూడకున్న
పాకులాడి నేర్చుకున్న ఆట సోకాటా
పక్కవాళ్ళు చూస్తున్నా పొరుగువాళ్ళు వింటున్నా
పట్టనట్టు ఆడుకున్న ఆట సొంతాటా
ఏయ్ ఏంటి ఎక్కువ చేస్తున్నావ్
ఇదేమి బాగాలేదు
ఇంకొంచం ఎక్కువ చెయ్యి, బావుంటుంది
తీయంగా పేదవాటా న్యాయంగా నడుమాటా
మౌనంగా మనువాటా మారేదికాదు మనసాట
अरे बेटा
अरे बेटा ఆరు నూరవుతున్నా ఆటే ఆడేసుకో
अरे बेटा బొమ్మ బోరుసవుతున్నా ప్రేమించేసుకో
♪
ముద్దులాట
ముద్దులాట
ముద్దులాట ముద్దులాట
ఇద్దరాడే ముద్దులాట
మధ్యలో ఎవడొస్తే ఏంటట
♪
ఎండలేవి లేకున్నా
వానలేవి రాకున్నా
ఒకరినొకరు కమ్ముకున్న ఆట గోడుగాటా
చీకటెల్లకాగున్నా చందమామ రాకున్నా
ఒకరినొకరు కప్పుకున్న ఆట పడుకాట
చి-చి నువ్వెప్పుడూ ఇంతే నీతో అస్సలు మాట్లాడాను
అట్లాడతాను
రేయ్ అంటే మొదలంటా మూ అంటే చివరంటా
ఈరెండిటి నడిమధ్య ఆడాలి చూడు బ్రతుకాటా
अरे बेटा
अरे बेटा ఆరు నూరవుతున్నా ఆటాడేసుకో
अरे बेटा బొమ్మ బోరుసవుతున్నా ప్రేమించేసుకో
♪
ముద్దులాట
ముద్దులాట
ముద్దులాట ముద్దులాట
ఇద్దరాడే ముద్దులాట
మధ్యలో ఎవడొస్తే ఏంటట