00:00
03:20
ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన సమాచారం లేదు.
A B C D letters అన్నీ రాసి
L O V E మాత్రం round up చేసి
చంపేశావే నన్ను చంపేశావే నన్ను
1 2 3 4 numbers అన్నీ తీసి
1 4 3 నే రంగుల్లో ముంచేసి
చంపేశావే నన్ను చంపేశావే నన్ను
రెండే రెండు పెదవుల్లోని మౌనం చెరిపేసి
మూడే ముక్కలు చెప్పేశాగా నువ్వే నచ్చేసి
నా మనసుని మొత్తం ఊరించేసి రేపటి దాకా నన్నే ఆపేసి
చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను
చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను
♪
నిమిషానికోసారి కిటికీలు తెరిచేస్తూ
Sun light కోసం night తోటి fight చేస్తున్నా
తెగ గోళ్లు కొరికేస్తూ, తలగడ్లు నలిపేస్తూ
తెల్లారదేంటని చందమామని తిట్టి పోస్తున్నా
చిన్న ముల్లుని ఏకంగా వేలితో తిప్పేసేలా
అర్ధరాతిరి నిద్దర చెరిపేలా
చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను
చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను
♪
Day one నీ తోటి ఏ park కెళ్ళాలో
ఏ పిక్చరే చూడాలో అంటూ sketch లేస్తున్నా
Day end నీకెట్టా send off ఇవ్వాలో
ఏ ముద్దుతో Good night చెప్పాలో ఊహిస్తున్నా
చేతిలోన చెయ్యేసి దూరమంతా చెరిపేసే రోజుకోసం ప్రాణం ఇచ్చేలా
చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను
చంపేశావే నన్ను
నింపేశావే నాలో నిన్ను