background cover of music playing
Rakhi Rakhi - Devi Sri Prasad

Rakhi Rakhi

Devi Sri Prasad

00:00

05:33

Song Introduction

ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.

Similar recommendations

Lyric

ఇందిందిరానందమిది ఇందీవర మరందమిది

అందాల సందోహమిది సంధాన సన్నాహమిది

ఏ ... రాఖీ రాఖీ రాఖీ నా కవ్వసాకి

నీకే గురిపెడుతుందే ఈ కన్నె తుపాకి

ఏ ... लडकी लडकी लडकी నా ఆంధ్రా लडकी

దూసుకు వస్తున్నావే నువు నా ఒళ్ళోకి

వెళ్ళకు ఊర్లోకి ఒంటరిగా ఊరేగి

వందల కొద్ది వర్ణలలద్ది ఎగబడదా పైకి

హోయ్ సొంపుల సుడిలోకి దింపావే సారంగి

ఊక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిండారా మునిగి

హే రావా రావా రావా రెక్కల గుర్రం ఎక్కి

ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి

హే రావే రావే రావే గువ్వా గుండెల్లోకి

సరదా తీరుస్తాలే దిగవే రంగంలోకి

హే రాఖీ రాఖీ ... రాఖీ రాఖీ

రాఖీ రాఖీ రాఖీ నా కవ్వసాకి

నీకే గురిపెడుతుందే ఈ కన్నె తుపాకి

(ఇందిందిరానందమిది ఇందీవర మరందమిది)

(అందాల సందోహమిది సంధాన సన్నాహమిది)

ఏ ... సింహంలా దూకి నువ్వొచ్చే సరికి

జింకల్లే సిగ్గంతా పోదా చెట్టెక్కి

కవ్విస్తూ కులికే నువ్వేసే వలకి

చిట్టెలుకై చిక్కానే మత్తె నెత్తెక్కి

ఏ ... సాహసానికి మొక్కి సంతోషంగా చేజిక్కి

సొంత సొమ్మై వస్తా ఒళ్ళోకి

ఆనందంగా బంది కానా నీ కౌగిలికి

ఆధారంగా అల్లుకుపోనా నీ ఆశలకి

ఆహారంగా స్వాహా కానా నీ ఆకలికి

ఆహా ఓహో అంటానయ్యో నీ ఆవిరికి

రాఖీ రాఖీ ... రాఖీ రాఖీ

ఏ ... రాఖీ రాఖీ రాఖీ నా కవ్వసాకి

నీకే గురిపెడుతుందే ఈ కన్నే తుపాకి

దా దా దా దరికి ధీమాగా ఉరికి

దాపరికం ఆగేనా నీ దాదాగిరికి

గారంగా దొరికి అందే సుందరికి

దాసోహం అయిపోనా నా దాహం పెరిగి

దాడి చేస్తే దొరికి దడ పుట్టించే మగసిరికి

ఓడిపోతా ఆపేయ్ అడ్డంకి

అయ్యో ఆయ్యో ఏమయ్యిందో బాలామణికి

ఒళ్ళో ఉయ్యాలెయ్యాలేమో కేరింతలకి

హే ... తయ్యారయ్యే ఉన్నా నయ్యో నీ తాకిడికి

ఏ ... వస్తానంటే ఇస్తా కన్యాదానం తమకి

హే రాఖీ రాఖీ ... రాఖీ రాఖీ

ఏ ... రాఖీ రాఖీ రాఖీ నా కవ్వసాకి

నీకే గురిపెడుతుందే ఈ కన్నె తుపాకి

ఇందిందిరానందమిది ఇందీవర మరందమిది

అందాల సందోహమిది సంధాన సన్నాహమిది

- It's already the end -