background cover of music playing
Andhama Andhuma - S. P. Balasubrahmanyam

Andhama Andhuma

S. P. Balasubrahmanyam

00:00

05:20

Song Introduction

ప్రస్తుతం ఈ పాట గురించి సంబంధిత సమాచారం లేదు.

Similar recommendations

Lyric

అందమా అందుమా

అందనంటే అందమా

చైత్రమా చేరుమా

చేరనంటే న్యాయమా

ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ

పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా

అందమా అందుమా

అందనంటే అందమా

చైత్రమా చేరుమా

చేరనంటే న్యాయమా

ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ

పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా

ఆడుమా... పాడుమా. మౌనమే మానుకోవమ్మ

అందమా అందుమా

అందనంటే అందమా

ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక

కొరుక్కుతింటదే

ఆగనంటదే దాగనంటదే ఆకుచాటు వేడుక

కిరెక్కమంటదే

వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి

చిటికనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి

రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి

ఊసులన్ని పూసగుచ్చి ఇస్తాసుమ్మి

ఆలనా పాలనా చూడగా చేరనా చెంత

అందమా అందుమా

అందనంటే అందమా

చైత్రమా చేరుమా

చేరనంటే న్యాయమా

వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా లక్ష్య పెట్టదే ఎలా

ఇదేమి విలవిలా

తియ్య తియ్యగా నచ్చ చెప్పని చిచ్చి కోట్టనీ ఇలా

వయ్యారి వెన్నెల

నిలవనీదు నిదరపోదు నారాయణ

వగల మారి వయసు పోరు నా వల్లన

చిలిపి ఆశ చిటికలోన తీర్చేయ్యనా

మంత్రమేసి మంచి చేసి లాలించనా

ఆదుకో నాయనా... ఆర్చవా తీర్చవా చింత

అందమా అందుమా

అందనంటే అందమా

చైత్రమా చేరుమా

చేరనంటే న్యాయమా

ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ

పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా

ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ

- It's already the end -