00:00
03:28
“అమృత” పాట 'సోలో బ్రతుకు సో బెటర్' చిత్రానికి సంగీత దర్శకుడు థమన్ ఎస్ అందించారు. ఈ పాటలో మధురమైన స్వరాలు మరియు సురభి కలలతో ప్రేక్షకులను మురిసిస్తుంది. సినిమాకి వచ్చిన ఈ పాట, కథానాయకుని భావోద్వేగాలను prachtigంగా వ్యక్తపరుస్తూ, సంగీత ప్రేమికుల మద్య మంచి స్పందన పొందింది. విభిన్న శ్రావ్య రాగాలు మరియు సాంకేతిక నైపుణ్యంతో "అమృత" పాట తప్పనిసరిగా వినదగిన గొప్ప రచనగా నిలుస్తోంది.
Bulb కనిపెట్టినోడికే బతుకు సిమ్మసీకటై పోయిందే
Cell phone కంపినోడికే SIM cardఏ block అయిపోయిందే
Route-u సూపే googleలమ్మనే ఇంటి routeనే మర్సిపోయిందే
Right-u time-u సెప్పే watchకే bad timeఏ start అయిపోయిందే
అగ్గిపుల్లనే నే మెల్లగా కాల్చుతుంటే
సొంత కొంపనే full-uగా అంటుకున్నాదే
Past-u life-uలో నేను చెప్పిన ఎదవ మాటే
Bright futureఏ నీలా తగలబెట్టిందే
ఒగ్గేసి పోకే అమృత, నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెప్తున్న అమృత, నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా
ఒగ్గేసి పోకే అమృత, నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెప్తున్న అమృత, నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా
♪
5 star chocolate-u ఇచ్చి బుజ్జగించ చిన్న పిల్లవు కాదే
Fevicol కన్నా గట్టిగ fix అయ్యి చుక్కలు చూపిస్తావే
చెంప మీద ఒక్కటిద్దామంటే చెయ్యే రావట్లేదే
Hug-u చేసుకొని చెప్దామంటే భగ్గుమంటావన్న భయమే
బండరాయి లాంటి mindset మార్చి
మనసుతోటి link-u చేస్తే బాగుపడతవే
నీ heart-u gate-u తెరిచి నీలో తొంగి చూడే
నా బొమ్మనే గీసి ఉంది నాపై లవ్వుందే
ఒగ్గేసి పోకే అమృత, నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెప్తున్న అమృత, నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా
ఒగ్గేసి పోకే అమృత, నేను తట్టుకోక మందు తాగుతా
ఒట్టేసి సెప్తున్న అమృత, నువ్వు ఎళ్ళిపోతే ఒంటరైపోతా