background cover of music playing
Nidhare Kala - Harris Jayaraj

Nidhare Kala

Harris Jayaraj

00:00

05:22

Song Introduction

ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన సమాచారం లేవదు.

Similar recommendations

Lyric

నిదరే కల అయినది... కలయే నిజమైనది

బతకే జత అయినది... జతయే అతనన్నది

మనసేమో ఆగదు... క్షణమైనా తోచదు

మొదలాయే కథే ఇలా

నిదరే కల అయినది... కలయే నిజమైనది

బతకే జత అయినది... జతయే అతనన్నది

మనసేమో ఆగదు... క్షణమైనా తోచదు

మొదలాయే కథే ఇలా

వయసంతా వసంత గాలి - మనసనుకో మమతనుకో

ఎదురైనది ఎడారి దారి చిగురులతో చిలకలతో

యమునకొకే సంగమమే కడలినది కలవదులే

హృదయమిలా అంకితమై నిలిచినది తనకొరకే

పడిన ముడి పడచు ఒడి ఎదలో చిరు మువ్వల సవ్వడి

నిదరే కల అయినది... కలయే నిజమైనది

బతకే జత అయినది... జతయే అతనన్నది

మనసేమో ఆగదు... క్షణమైనా తోచదు

మొదలాయే కథే ఇలా

అభిమానం అనేది మౌనం - పెదవులపై పలుకదులే

అనురాగం అనే సరాగం - స్వరములకే దొరకదులే

నిను కలిసిన ఈ క్షణమే చిగురించే మధుమురళి

నిను తగిలిన ఈ తనువే పులకరించే ఎద రగిలి

ఎదుట పడి కుదుట పడే మమకారపు నివాళిలే ఇది

నిదరే కల అయినది... కలయే నిజమైనది

బతకే జత అయినది... జతయే అతనన్నది

మనసేమో ఆగదు... క్షణమైనా తోచదు

మొదలాయే కథే ఇలా

- It's already the end -