00:00
04:23
"పెడవే పలికినా" పాటను తెలుగు చిత్రం "గీత గోవిందం"లో ఉనీకృష్ణన్ పాడారు. ఈ గేయాన్ని సంగీత దర్శకుడు గోపీ సుందర్ అందించారు మరియు లిరిక్స్ విజయ్ కుమార్ రాశారు. పాట ప్రేమ కథను విన్యాసంతో మలచి, ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది. మెలోడీ కలిసిన ఈ గీతం వినడానికి సులభంగా ఉంటుంది మరియు దీన్ని అనేక మంది అభిమానులు ఆస్వాదిస్తున్నారు.
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

♪
♪
మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మగా అవుతుండగా
జోలాలి పాడనా కమ్మగా కమ్మగా
పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాట లోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
♪
పొత్తిల్లో ఎదిగే బాబు నా ఒళ్ళో ఒదిగే బాబు
ఇరువురికీ నేను అమ్మవనా
నా కొంగు పట్టే వాడు నా కడుపున పుట్టే వాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్ననీ వాడి నాన్ననీ
నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా
ఎదిగీ ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జో లాలీ జో
పలికే పదమే వినక కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగీ ఎదగని ఓ పసికూన ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జో లాలీ జో
బజ్జో లాలీ జో బజ్జో లాలీ జో
బజ్జో లాలీ జో