background cover of music playing
Apudo Ipudo - Siddharth

Apudo Ipudo

Siddharth

00:00

04:03

Similar recommendations

Lyric

పనినిసస

(నిసస నిసస నిసస)

(గరిగమ పమగరిసనిసరిప)

గమపనిని

(పనిని పనిని పనిని)

(మమమమ రిరిరిరి నినినిద)

గరిగమగ

(పమగస)

రిసరిగరి సనిస

(సగగరి గగగమ మగమప పనిసా)

నిస గారిస నిస నినిప

నిస గారిస ప మపమ గరిస

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి

అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి

కలవో అలవో వలవో నా ఊహల హాసినీ

మదిలో కదలా మెదిలే నా కలల సుహాసినీ

ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి

అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి

తీపికన్నా ఇంకా తీయనైన

తేనె ఏది అంటే

వెంటనే నీ పేరని అంటానే

హాయి కన్నా ఎంతో హాయిదైన

చోటే ఏమిటంటే

నువ్వు వెళ్లే దారని అంటానే

నీలాల ఆకాశం నా నీలం ఏదంటే

నీ వాలు కళ్లల్లో ఉందని అంటానే

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి

అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి

పనినిసస

(నిసస)

పనినిసస

(నిసస)

పనినిసస గారి సానిప

(సానిప)

గమపనిని

(పనిని)

గమపనిని

(పనిని)

గమపనిని సానిదపమ

(దపమ)

గరిగామగా రిసరిగరిరి సనిస

నన్ను నేనే చాలా తిట్టుకుంటా

నీతో సూటిగా

ఈ మాటలేవీ చెప్పక పోతుంటే

నన్ను నేనే బాగా మెచ్చుకుంటా

ఏదో చిన్న మాటే

నువ్వు నాతో మాటాడవంటే

నాతోనే నేనుంటా నీతోడే నాకుంటే

ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే

అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి

అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి

పనినిసస

(నిసస)

పనినిసస

(నిసస)

పనినిసస గారి సానిప

(సానిప)

గమపనిని

(పనిని)

గమపనిని

(పనిని)

గమపనిని సానిదపమ

గరిగామగా

రిసరిగరిరి సానిస

- It's already the end -