background cover of music playing
Rathraina - Ranjith Govind

Rathraina

Ranjith Govind

00:00

04:46

Similar recommendations

Lyric

రాత్రైన నాకు okay పగలైన నాక్ okay

క్లాసైన నాకు okay మాసైతే double okay

తక తయ్య తక తయ్య ఇక తయ్యారే

ఎపుడైనా ఎకడైనా ఓరబ్బీ వీలు కాదు అన్నానా

चल हट साली पगली టచ్ ఇస్తే నువ్వే చెడతా

चल हट साली पगली ఓ ఓ ఓ

चल हट साली पगली కిక్కోస్తే తిడతా కొడతా

चल हट साली पगली ఓ ఓ ఓ

రాత్రైన నాకు okay పగలైన నాక్ okay

రాత్రైన నాకు okay పగలైన నాక్ okay

క్లాసైన నాకు okay మాసైతే double okay

ఓడించే మగాడు రోయ్ साला साला साला

ఢీ కొడితే ఒకొక్కడు ఎగిరే వాలీ వాలా

గుండెల్లో గుభేలురోయ్ చూపే thousand వాలా

అడ్డొస్తే ధడేలురోయ్ వీడే హే మధువాలా

పట్టి నార తీస్తానే తుక్కురేగదీస్తానే

ఉప్పు పాతరేస్తానే टैरो टैरो baby

आजा मेरे जिगिरी నీ మీదే చేతులు వేస్తా

आजा मेरे जिगिरी ఓ ఓ ఓ

चल हट साली पगली ఎనకొస్తే వాయే తీస్తా

चल हट साली पगली ఓ ఓ ఓ

రాత్రైన నాకు okay పగలైన నాక్ okay

రాత్రైన నాకు okay పగలైన నాక్ okay

క్లాసైన నాకు okay మాసైతే double okay

వస్తావా నా రాజ ఈ రోజు

కానీ tonight I wanna be with you

Together we'll make our dreams come true

आजा मेरी बाहों मे आजा

వస్తావా వస్తావా వస్తావా వ వ వ వ వ వ వస్తావా వస్తావా వస్తావా వస్తావా

నా వయసే కటక్కు चाय ఊది ఊది తాగెయ్

నా నడుమే చటాక్ రో उल्टा पुल्टा చేసెయ్

నీ అడుగే తుఫానురో తాడో పేడో తేల్చెయ్

నీ పొగరే తుపాకీరో నన్నే నన్నే పేల్చెయ్

అమ్మా తిమ్మిరెక్కిందా body తొందరెట్టిందా

నన్నే తట్టుకుంటుందా ఉంగా ఉంగా baby

आजा मेरे जिगिरी నీ మీదే నేనే పడతా

आजा मेरे जिगिरी ఓ ఓ ఓ

चल हट साली पगली మెలికేసి మడతే పెడతా

चल हट साली पगली ఓ ఓ ఓ

క్లాసైన నాకు okay మాసైతే double okay

రాత్రైన నాకు okay పగలైన నాక్ okay

క్లాసైన నాకు okay మాసైతే double okay

- It's already the end -