background cover of music playing
Hoyna Hoyna (From "Gang Leader") - Anirudh Ravichander

Hoyna Hoyna (From "Gang Leader")

Anirudh Ravichander

00:00

04:31

Similar recommendations

Lyric

వేరే కొత్తభూమిపై ఉన్నానా

ఏదో వింతరాగమే విన్నానా

వేరే కొత్తభూమిపై ఉన్నానా

ఏదో వింతరాగమే విన్నానా

పలికే పాలగువ్వతో, కులికే పూలకొమ్మతో

కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేశా

ఎగిరే పాలవెల్లితో, నడిచే గాజుబొమ్మతో

బంధం ముందుజన్మదా ఏమో బహుశా

హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా

ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా

హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా

కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా

Think I caught the feels this summer

Bae you're one of a kind no other

Be my sweetie, be my sugar

Had enough as a one side lover

I think I caught the feels this summer

Bae you're one of a kind no other

Be my sweetie, be my sugar

Had enough as a one side lover

నా జీవితానికి రెండో ప్రయాణముందని

దారివేసిన చిట్టిపాదమా

నా జాతకానికి రెండో భాగముందని

చాటిచెప్పిన చిన్నిప్రాణమా

గుండెల్లోన రెండోవైపే చూపి

సంబరాన ముంచావే నేస్తమా

నాలో నాకే రెండోరూపం చూపి

దీవించిందే నీలో పొంగేప్రేమ

వెలిగే వేడుకవ్వనా, కలిసే కానుకవ్వనా

పెదవుల్లోన నింపనా చిరుదరహాసం

ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి

మెరుగులు దిద్దివెయ్యనా ఇహ నా వేషం

హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా

ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా

హొయినా హొయినా హొయినా హొయినా హొయిన హొయిన హొయినా

కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా

వేరే కొత్తభూమిపై ఉన్నానా

ఏదో వింతరాగమే విన్నానా

వేరే కొత్తభూమిపై ఉన్నానా

ఏదో వింతరాగమే విన్నానా

- It's already the end -