background cover of music playing
Needa Padadhani - Darshan Raval

Needa Padadhani

Darshan Raval

00:00

03:29

Similar recommendations

Lyric

నీడ పడదని మంటననగలరా

నువ్వంటూ లేవంటూ

కాని కలలకు కంటినడిగెదరా

తప్పుంటే నీదంటూ

పడిననేల పడిననేల

వదలనేల నిలువు నీలా

కదపలేదా ఎదురుగాలే చెదిరిపోదా

కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం

ఓడొద్దు అంటే లేదు యుద్ధం

లేకుంటే కష్టం హాయి వ్యర్థం

ఎవరి కోసం మారదర్ధం

కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం

ఓడొద్దు అంటే లేదు యుద్ధం

లేకుంటే కష్టం హాయి వ్యర్థం

ఎవరి కోసం మారదర్ధం

ఓటమెరగని ఆట కనగలవా

ఉందంటే కాదాటే

దాటి శిశువుగ బయట పడగలవా

నొప్పంటూ వద్దంటే

అడుగు దూరం విజయమున్నా విడిచిపోనా

కదలలేక వదలలేక చెదిరిపోనా

కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం

ఓడొద్దు అంటే లేదు యుద్ధం

లేకుంటే కష్టం హాయి వ్యర్థం

ఎవరి కోసం మారదర్ధం

కాల్చొద్దు అంటే కాదు స్వర్ణం

ఓడొద్దు అంటే లేదు యుద్ధం

లేకుంటే కష్టం హాయి వ్యర్థం

ఎవరి కోసం మారదర్ధం

- It's already the end -