background cover of music playing
Kodakaa Koteswar Rao - Pawan Kalyan

Kodakaa Koteswar Rao

Pawan Kalyan

00:00

03:55

Song Introduction

ప్రస్తుతం 'Kodakaa Koteswar Rao' పాట గురించి సంబంధిత సమాచారం అందుబాటులో లేదు.

Similar recommendations

Lyric

ఏయ్ శర్మ

మ్ మ్ మ్ మ్

ఆహ్, మ్ ఇవ్వు

वाह वाह वाह वाह శర్మ

ఇంకా నీకు touch పోలేదోయ్

Continue continue

ఆ ఆ ఆ

ఒక్క గ్లాస్ మిరియాల పాలు

ఖర్చు అనుకోపోతే రెండు యాలక్కాయలు కూడా తగిలించవోయ్

కుమ్మేద్దాం

కొడకా కోటేశ్వర్ రావా

శర్మ గారు నేనేం పాడుతున్నాను మీరేం వినిపిస్తున్నారు

అప్పుడు బావుందన్నాను ఇప్పుడు కాదు

Sorry కాంతం నేను quality విషయంలో compromise అవ్వలేను

అవ్వలేనంటే అవ్వలేను

అస్సలు నా ఊపందుకునే young and talented musiciansఏ లేరా

Wow boy

కొడకా... కొడకా...

కొడకా కోటేశ్వర్ రావు కరుసై పోతావురో

కొడకా కోటేశ్వర్ రావు కరుసై పోతావురో

పులస లాగా ఎగిరి పడితే

హే పులస లాగా ఎగిరి పడితే పులుసై పోతవురో

కొడకా...

కొడకా కోటేశ్వర్ రావు కరుసై పోతావురో

కొడకా కోటేశ్వర్ రావు కరుసై పోతావురో

చెయ్యి పడితే మాడిపోయిన అరిసై పోతవురో

చిరిగిన

చిరిగిన చిరిగిన

ఆ చిరిగిన పరుసై పోతవురో

ఇరిగిన ఇరుసై పోతవురో

హ కానీ తిక్క లేస్తే బొమ్మ లేని గొలుసై పోతవురో

తెగిన గొలుసై పోతవురో

మొత్తం మనిషై పోతవురో

కొడ కొడకా

ఒరేయ్ నీచ నికృష్ఠ కోటేశ్వర్ రావా

నీ దరిద్రం చెప్పడానికి నా దగ్గర ఉన్న dialogue-lu సరిపోవడం లేదు రా

మట్టై పోతవురో చీపురు కట్టైపోతవురో

నువు కింద పడిన ఇత్తడి బిందెకి సొట్టైపోతవురో

రొట్టై పోతవురో చెత్త బుట్టై పోతవురో

ఏయ్ సగం కాలి ఆరిపోయిన చుట్టై పోతవురో

కొడకా ఆ నీ చెత్త

కొడకా కోటేశ్వర్ రావు కరుసై పోతావురో

కొడకా కోటేశ్వర్ రావు కరుసై పోతావురో

మిడత లాగా మిడిసి పడితే

హే హే హే హే మిడత లాగా మిడిసి పడితే మసై పోతవురో

కొ కొ కొ కొడకా కోటేశ్వర్ రావు కరుసై పోతవురో

కొడకా కోటేశ్వర్ రావు కరుసై పోతావురో

చాచి కొడితే పెనం మీద దోసై పోతవురో

పగిలిన glass అయిపోతవురో

కరిగిన ice అయిపోతవురో

ఊలికేస్తే కంటికేమో అలుసైపోతవురో

పంబర పనసై పోతవురో

పోపుల దినుసై పోతవురో

కొ కొ కొ కొడకా కోటేశ్వర్ రావు

పద్మజ గారు మీరు మధ్యానం భోంచేసినట్టు లేదు

అందుకే గట్టిగా పాడట్లేదు

కొడకా కోటేశ్వర్ రావు కరుసై పోతావురో

సోదరీమనులంతా మరొక్కసారి ముక్త కంఠంతో

కొడకా కోటేశ్వర్ రావు కరుసై పోతావురో

బాగా కరుసై పోతవురో

ఇంకా కరుసై పోతవురో

కరుసై పోయినట్టున్నాడుగా

- It's already the end -