00:00
03:34
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
♪
దాగుడు మూతల దండా కోరు వీరి పేరేమి
♪
ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా
ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెపుదంట
♪
అయ్యో ఈ ఆటకి అంతే లేదురా
అయినా లోకానికి అలుపే రాదుగా
♪
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
♪
దాగుడు మూతల దండా కోరు వీరి పేరేమి
♪
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
♪
దాగుడు మూతల దండా కోరు వీరి పేరేమి
♪
ఎవరికి వారోక తీరు చివరకి ఏమవుతరు
పైనున్న దేవుడుగారు మీ తెలివికి జోహారు
♪
బంధం అనుకున్నది బండగా మారునా
దూరం అనుకన్నది చెంతకు చేరునా
వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి
♪
దాగుడు మూతల దండా కోరు వీరి పేరేమి