background cover of music playing
Lux Papa - S. P. Balasubrahmanyam

Lux Papa

S. P. Balasubrahmanyam

00:00

04:38

Similar recommendations

Lyric

లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా

లడ్డు కొరికిస్తావా... లవ్వే తినిపిస్తావా

లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా

హేయ్ లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా

లడ్డు కొరికిస్తావా... లవ్వే తినిపిస్తావా

లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా

అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటాన

సోకు నీదంటాన... సొత్తు దొచేస్తాన

చెమట పట్టించకుండా చెంతకొస్తానా

ఓసే చింతామణి వరస కలిపేయని

సమర సింహారెడ్డి సొగసె అసలూ వడ్డీ

ఒడి చేరి ఆడేయ్ kiss కబడ్డీ

లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా

లడ్డు కొరికిస్తావా... లవ్వే తినిపిస్తావా

లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా

పుష్పం పత్రం తోయం అర్పించుకో

పగలు రేయి ప్రేమని పండిచుకో

చిక్కిందల్లా చెక్కెయ్ పురుషోత్తమా

అడ్డు ఆపు లేదోయ్ నరసింహమా

యమ యమ్మా జపాన్ బొమ్మా

ముట్ట నీవే మొదటి చుమ్మా

సామి రంగా యుద్ధ కింగా

ఇరగ తీసెయ్ శుబ్బరంగా

ఇక ఆగలేనోయ్ చీరల దొంగ

లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా

లడ్డు కొరికిస్తావా... లవ్వే తినిపిస్తావా

లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా

చేతులు పడితే చాలోయ్ వాత్సాయనా

డ్రస్సే టైటయ్ పోయే ఓర్ నాయినా

కమ్మని కౌగిలి ఉంటే డ్రస్సెందుకే

కన్నెల అందాలన్నీ కరిగేందుకే

హరే రామా హరే కృష్ణా

బెండు తీసెయ్ బాలకృష్ణా

సిద్ధమయితే సత్యభామ కెవ్వుమనదా కొనసీమా

అయ్యో ఒడి జేరి చూసెయ్ వయసు హంగామా

లక్స్ పాప లక్స్ పాప లంచుకొస్తావా

లడ్డు కొరికిస్తావా... లవ్వే తినిపిస్తావా

లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా

అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటాన

సోకు నీదంటాన... సొత్తు దొచేస్తాన

చెమట పట్టించకుండా చెంతకొస్తానా

ఓసే చింతామణి వరస కలిపేయని

సమర సింహారెడ్డి సొగసె అసలూ వడ్డీ

ఒడి చేరి ఆడేయ్ kiss కబడ్డీ

- It's already the end -