background cover of music playing
My World Is Flying - Alphons Joseph

My World Is Flying

Alphons Joseph

00:00

03:41

Similar recommendations

Lyric

దూరం దూరం దూరం దూరం దూరంగుండే ఆకాశం

దెగ్గరకొచ్చి గారం చేసిందా

భారం భారం భారం భారం అనుకోకుండా నా కోసం

నాతో పాటు భూమిని లాగిందా

ఇంతకు ముందర నాలో లేది గాల్లో తేలే అలవాటు

ఏమయ్యిందో చూసే లోపే జరిగిందేదో పొరపాటు

ఈ తియ్యని అల్లరి నీ వల్లేనంటూ

My world is flying flying flying flying flying

దారం తెంచుకున్న kiteలాగ

Just flying flying flying flying flying

తీరం ఎంచుకున్న flightలాగ

నిద్దుర పోదామంటే నా రెప్పలు ఎగిరే feeling

నా కన్నులు మరిచేశాయా sleeping

బయటకు వెళదామంటే నా అడుగులు ఎగిరే feeling

పాదాలే మరిచేశాయా walking

నీతో చెబుదామంటే నా మాటలు ఎగిరే feeling

నా పెదవులు మరిచేశాయా talking

ఉన్న చోట ఉండ లేను

కుదురుగా కూర్చోనూ లేను

బాగుందే love లోన falling

My world is flying flying flying flying flying

దారం తెంచుకున్న kiteలాగ

Just flying flying flying flying flying

తీరం ఎంచుకున్న flightలాగ

నిమిషం కనబడకుంటే

నీ మాటే వినబడకుంటే

నా గుండెకు చప్పుడు లేని feeling

నువ్వే కసరకపోతే

నను తీయగ తిట్టకపోతే

నా మనసుకు ఊపిరి లేని feeling

ఇష్టమైన చోటే ఉన్నా కష్టంగానే ఉందే

నిన్నెప్పుడు చూస్తానంటూ waiting

నిన్ను ఎంత miss అవుతుంటే

రెక్కలింకా plus అవుతూ

నీ వైపే లాగూతున్న feeling

My world is flying flying flying flying flying

దారం తెంచుకున్న kiteలాగ

Just flying flying flying flying flying

తీరం ఎంచుకున్న flightలాగ

- It's already the end -