00:00
04:14
రావమ్మా సుహాసిని
రావమ్మా సుభాషిణి
రావమ్మా సులోచని
రావమ్మా సౌధామిని
దివిలో బంగరు బాలామణి
దిగిరా మబ్బుల మేనాలని
తొణికే సొగసులు చూడాలని
అర విచ్చిన కన్నుల వన్నెల వెన్నెల పున్నమిగా నిలవనీ
అతిలోక సుందరి అతిలోక సుందరి
తొలిచూపుకే ఇలా మతిపోయేనే మరి
ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే
♪
అతిలోక సుందరి అతిలోక సుందరి
తొలిచూపుకే ఇలా మతిపోయేనే మరి
ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే
కత్తులా, కాటుక కళ్ళా అవి?
Lip లా, strawberry పళ్ళా అవి?
అందమే నిన్ను చూసి फिदा అయి
నీతో photo దిగి autographకి waiting చేస్తా ఉంటాదే
♪
అతిలోక సుందరి అతిలోక సుందరి
తొలిచూపుకే ఇలా మతిపోయేనే మరి
ఉన్న ఒక్క ఊపిరి గుళ్లో గంట మాదిరి కొట్టుకున్నదే
♪
నీలో ఏదో ఇంద్రజాలముందేే
గాలమేసి నన్ను లాగుతోందే
నిన్ను చూసి గుండెల్లోన కుంభమేళ జరిగిందే
అమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే
అన్నీ అన్నీ నన్ను గిల్లి గిచ్చే ప్రాణాలే
అల్లాడిపోయేలాగ పంచప్రాణాలే
కన్నె missileఅల్లే దూకావే