00:00
03:22
అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండ నా ఫ్రెండ్ అయ్యిందిరా
అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండ నా ఫ్రెండ్ అయ్యిందిరా
బెత్తడంటి నడుము పిల్ల పుత్తడి బొమ్మరా
గోలి లాంటి కళ్ళతోటి గోలిమారు పోరిరా
హే' గాగ్రాచోళి వేసుకున్న ఆగ్రా తాజ్ తానురా
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా दिलवाली
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బులుబుల్లి
♪
చలాకి परिंदा
కావాలా Mirinda
బుజ్జి మేక చేతనున్న కన్నెపిల్లలా
బుల్లి అడుగులేసే బుజ్జి కుక్కపిల్లలా
బుజ్జి బుజ్జి బుగ్గలున్న Teddy Bearలా
బుజ్జి బుజ్జి మాటలాడే చంటిపాపలా
హే' అచ్చంగా అందంగా దోస్తి చేసై మస్తాని
సాయంత్రం రమ్మందీ వెళ్ళి మళ్ళీ వస్తానే
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా दिलवाली
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బులుబుల్లి
♪
రూపంలో Angel రా
కోపంలో Danger రా
ముక్కు మీద కోపమున్న తిక్కపిల్లరా
ముక్కుసూటి మాటలాడు కొంటెపిల్లరా
తియ్యనైన పాటపాడు Humming Birdరా
Punchలేసి పరువు తీసే Bubbly Girlరా
లడాయే వచ్చిందో लड़की భలే హుషారే
బడాయే కాదంటా मेरे बात सुनो रे
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండ నా ఫ్రెండ్ అయ్యిందిరా
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా दिलवाली
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బులుబుల్లి