background cover of music playing
Love Elephantla - Nakul

Love Elephantla

Nakul

00:00

05:45

Similar recommendations

Lyric

Oley oley oley oley oley-eh

Aah oley oley oley oley-ey

Rambo say yooo

What to say yooo

He's gonna rockin nananana nananana

చిన్నదైన పెద్దదైన one mark two

Love elephant లా వస్తాడు రెమో

ముద్దు దంతాల్తో కుమ్ముతాడు రెమో

అప్పడ గుండెలో భద్రం రెమో

Ramp-walk రెమో

నిద్రను తరిమే dragon రెమో

పువ్వులు పేల్చేటి stun gun రెమో

Rumble heart లో ringtone రెమో

Rainbow రెమో

Algebra తన దేహం

Amoeba లా పరిణామం

King Cobra తన వేగం

Queen-uలకి ఉబలాటం

Ah ah R E M O రెమో రెమో

Rio de janeiro romeo

Ah ah R E M O రెమో రెమో

Rio de janeiro romeo

Love elephant లా వస్తాడు రెమో

ముద్దు దంతాల్తో కుమ్ముతాడు రెమో

అప్పడ గుండెలో భద్రం రెమో

Ramp-walk రెమో

నిద్రను తరిమే dragon రెమో

పువ్వులు పేల్చేటి stun gun రెమో

Rumble heart లో ringtone రెమో

Rainbow రెమో

Ring Master సింహంలా

చుట్టి ముట్టి వచ్చే గుమ్మలరుగో

Sweat లేదోయ్ నాకు

Fans ఉన్నారు మనకు

విష్ణు చక్రం వేగమల్లే

ఒళ్లు తుళ్లిపోయే step-u లివిగో

Baby Corn నువ్వు నాకు

Teddy bear నేను నీకు

Ah ah R E M O రెమో రెమో

Yeah he dhil maange more రెమో రెమో

Ah ah R E M O రెమో రెమో

Yeah he dhil maange more రెమో రెమో

Love elephant లా వస్తాడు రెమో

ముద్దు దంతాల్తో కుమ్ముతాడు రెమో

అప్పడ గుండెలో భద్రం రెమో

Ramp-walk రెమో

నిద్రను తరిమే dragon రెమో

పువ్వులు పేల్చేటి stun gun రెమో

Rumble heart లో ringtone రెమో

Rainbow రెమో

Ohh oley oley oley oleyo-eh

Aah oley oley oley oleyo-eh

Come on and take me ho ey

Won't you take me oo ey

Oo ey ey

You gotta get it up

I wanna shake it up

You wanna salsa

Take me To oompha

You like to dance

Open the rapp

నీకు baila నాకు oiyla

నీకు salsa నాకు jalsa

You like To dance

Open The Rapp

హిరోషిమా నీవేనా నాగసాకి నీవేనా

నీమీదే వేయనా నా ప్రేమ bomb-u

హరప్పావి నీవేనా మొహెంజో దారో నీవేనా

Historian నేనోయ్ ఆరాధిస్తానోయ్

Ah ah R E M O రెమో రెమో

Yeah he dhil maange more రెమో రెమో

Ah ah R E M O రెమో రెమో

Yeah he dhil maange more రెమో రెమో

Love elephant లా వస్తాడు రెమో

ముద్దు దంతాల్తో కుమ్ముతాడు రెమో

అప్పడ గుండెలో భద్రం రెమో

Ramp-walk రెమో

నిద్రను తరిమే dragon రెమో

పువ్వులు పేల్చేటి stun gun రెమో

Rumble heart లో ringtone రెమో

Rainbow రెమో

Algebra తన దేహం

Amoeba లా పరిణామం

King Cobra తన వేగం

Queen-u లకి ఉబలాటం

Ah ah R E M O రెమో రెమో

Rio de janeiro romeo

Ah ah R E M O రెమో రెమో

Rio de janeiro romeo

You gotta get it up

I wanna shake it up

You wanna salsa

Take me to oompha

You like to dance

Open the rapp

నీకు baila నాకు oiyla

నీకు salsa నాకు jalsa

You like to dance

Open the rapp

- It's already the end -