00:00
04:21
నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే (నవ్వే, నవ్వే)
నువ్వే నువ్వే నాతో కదిలే కలవయ్యావే
నా ప్రేమ లోకం నువ్వే
ప్రియతమా
(ప్రియతమా)
హృదయమా
(హృదయమా)
ప్రణయమా
(ప్రణయమా)
నా ప్రాణమా
ఓ ప్రియతమా
(ప్రియతమా)
హృదయమా
(హృదయమా)
ప్రణయమా
నా ప్రాణమా
నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే
నువ్వే నువ్వే నాతో కదిలే కలవయ్యావే
నా ప్రేమ లోకం నువ్వే
ప్రియతమా
హృదయమా
ప్రణయమా
నా ప్రాణమా
♪
పైనుంచి గాలివెంటే నువు నన్ను తాకుతుంటే
ఇంకొంచెం కోరుకోనా నీ స్నేహం
అనుకుంటే చిన్న మాటే పెదవుల్లో తేనె పాటే
నీ పేరే ప్రేమయిందా నా కోసం
ఇంతగా నువు సొంతమై నాలో ఉన్నా
చాలని అనలేనుగా ఎంతైనా
ఇదో తీపి ఆవేదన
ప్రియతమా
హృదయమా
ప్రణయమా
నా ప్రాణమా
♪
కలలే సూర్యోదయాలు పగలే చెంద్రోదయాలు
ప్రతి పూట పండుగే నీతో ఉంటే
మనసంతా మల్లెపూలు విరబూసే పరిమళాలు
జతగా నా ఉహలోన నువ్వుంటే
నేనిలా నీకోసమే పుట్టానని
ప్రేమపై ముమ్మాటికీ ఒట్టేయనీ
నీ ప్రేమ కావాలని
ప్రియతమా
హృదయమా
ప్రణయమా
నా ప్రాణమా
ఓ ప్రియతమా
ప్రియతమా
హృదయమా
హృదయమా
ప్రణయమా
నా ప్రాణమా
నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే
నువ్వే నువ్వే నాతో కదిలే కలవయ్యావే
నా ప్రేమ లోకం నువ్వే
ప్రియతమా
ప్రియతమా
హృదయమా
హృదయమా
ప్రణయమా
నా ప్రాణమా