background cover of music playing
Waka Waka - Telugu - Mickey J. Meyer

Waka Waka - Telugu

Mickey J. Meyer

00:00

03:27

Similar recommendations

Lyric

ధడ ధడ దంచుడే

గుండెల్లోకి పిడి దించుడే

అడ్డం ఒచ్చినోడ్ని సంపుడే

అడ్డు పద్దులన్నీ సింపుడే

ముంతలోని కల్లు తాగుతుంటే ఎక్కదే

సీసాలోని సారా లాగుతుంటే ఎక్కదే

గుడుంబైనా బాగా గుంజుతుంటే ఎక్కదే

ఎవ్వన్నైనా గుద్దితే కిక్కే నాకు ఎక్కుద్దే

(వక వక వక వక) నీలోని వణుకే చికెన్ టిక్కా

(వక వక వక వక వక వక్కవే) నీ ప్రాణం నే పీల్చే హుక్కా

(వక వక వక వక) నీ గుండె సొచ్చి గుచ్చే భయమే నేనే ఎక్కి కూర్సుండే కుర్సీ లేరా

(వక వక వక వక) fighting అంటేనే comedy లెక్క

(వక వక వక వక వక వకవే) నా పాణాలే ఏంటిక లెక్క

(వక వక వక వక) నేనే నాకు దండం పెడతా దేవుని లెక్క

కాస్కో పక్కా

ధడ ధడ దంచుడే

గుండెల్లోకి పిడి దించుడే

అడ్డం ఒచ్చినోడ్ని సంపుడే

అడ్డు పద్దులన్నీ సింపుడే

ధడ ధడ దంచుడే

గుండెల్లోకి పిడి దించుడే

అడ్డం ఒచ్చినోడ్ని సంపుడే

అడ్డు పద్దులన్నీ సింపుడే

ఏం రో... ఇంటున్నావ్ రా

ఆడ ఈడ కాదు బిడ్డ, నీ గుండెల మీద ఉంది నా అడ్డా

सच्चा లేదు, झूठा లేదు నే సెప్పిందే మాట

आगे లేదు पीछे లేదు నే నడిసిందే బాట

छोटा లేదు मोटा లేదు నే పేల్చిందే తూటా

जीना मरना లేనే లేదు जिंदगी అంతా వేట (వేట వేట)

కొచ్చ కొచ్చ మీసంతోటి ఉరి తీసేసి, ఊపిరి ఆపేస్తా

కోపం వస్తే శవాన్ని కూడా బైటికి తీసి మళ్ళా సంపేస్తా

(వక వక వక వక) నీలోని వణుకే చికెన్ టిక్కా

(వక వక వక వక వక వక్కవే) నీ ప్రాణం నే పీల్చే హుక్కా

(వక వక వక వక) నీ గుండె సొచ్చి గుచ్చే భయమే నేనే ఎక్కి కూర్సుండే కుర్సీ లేరా

(వక వక వక వక) fighting అంటేనే comedy లెక్క

(వక వక వక వక వక వకవే) నా పాణాలే ఏంటిక లెక్క

(వక వక వక వక) నేనే నాకు దండలు వేసి దండం పెడతా దేవుని లెక్క

ధడ ధడ దంచుడే

గుండెల్లోకి పిడి దించుడే

అడ్డం ఒచ్చినోడ్ని సంపుడే

అడ్డు పద్దులన్నీ సింపుడే

ధడ ధడ దంచుడే

గుండెల్లోకి పిడి దించుడే

అడ్డం ఒచ్చినోడ్ని సంపుడే

అడ్డు పద్దులన్నీ సింపుడే

- It's already the end -