background cover of music playing
Dhimmathirigae - Simha

Dhimmathirigae

Simha

00:00

04:41

Similar recommendations

Lyric

ఎవడు కొడితే... దిమ్మ తిరిగీ... మైండు బ్లాంకైపొద్దో... ఆడే... నా మొగుడు

హే దుబాయెళ్లి సెంటే తెచ్చా జపానెళ్లి పౌడరు తెచ్చా

మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా

చైనా సిల్కు పంచే తెచ్చా సింగాపూరు వాచీ తెచ్చా

రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా

పెట్టుకో ఉంగరాలే తెచ్చా

ఎత్తి పట్టుకో నీకు చెయ్యందించా

ముస్తాబు కొత్తగున్నదే గమ్మత్తుగున్నదే ఓలమ్మొలమ్మో నిన్నే చూస్తే

దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే దుమ్ముదుమ్ముగా దిమ్మతిరిగే

హే దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే కమ్మకమ్మగా దిమ్మతిరిగే

హే దుబాయెళ్లి సెంటే తెచ్చా

హే జపానెళ్లి పౌడరు తెచ్చా

హే మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా

చైనా సిల్కు పంచే తెచ్చా హే సింగాపూరు వాచీ తెచ్చా హే

రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా

సిలకా సింగారి ఓ సిలకా సింగారి జున్ను తునకా

రంగేళి రస గుళికా గుళికా అదిరే సరుకా

స్నానాల వేళ సబ్బు బిళ్ళనవుతా తడికనై నీకు కన్ను కొడతా

తువ్వాలులాగ నేను మారిపోతా తీర్చుకుంట ముచ్చట

నీ గుండె మీద పులిగోరవుతా నీ నోటి కాడ చేప కూరవుతా

నీ పేరు రాసి గాలికెగరేస్తా పైట చెంగు బావుటా

నువ్వేగాని కలకండైతే నేనో చిన్ని చీమై పుడతా

తేనీగల్లే నువ్వెగబడితే పూటకొక్క పువ్వులాగ నీకు జత కడతా

దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే దుమ్ముదుమ్ముగా దిమ్మతిరిగే

హే దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే కమ్మకమ్మగా దిమ్మతిరిగే

నీ వంక చూసి మంచినీళ్ళు తాగినా నే తాటి కల్లు తాగినట్టు తూలనా

తెల్లాని నీ ఒంటి రంగులోన ఏదో నల్లమందు ఉన్నదే

నీ పక్కనుండి పచ్చిగాలి పీల్చినా ఎదోలా ఉంది తిక్కతిక్క లెక్కనా

వెచ్చాని నీ చూపులొతున బంగారు బంగు దాస్తివే

మిరమిరా మిరియం సొగసే పంటికింద నలిగేదెపుడే

కరకరా వడియంలాగ నీ కౌగిలింతలోన నన్ను నంజుకోరా ఇప్పుడే

దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే దుమ్ముదుమ్ముగా దిమ్మతిరిగే

హే దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే సమ్మసమ్మగా దిమ్మతిరిగే

హే దుబాయెళ్లి సెంటే తెచ్చా జపానెళ్లి పౌడరు తెచ్చా

మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా

చైనా సిల్కు పంచే తెచ్చా సింగాపూరు వాచీ తెచ్చా

రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా

- It's already the end -