00:00
04:43
A వచ్చి B పై వాలే
B వచ్చి C పై వాలే
C వచ్చి D పై వాలిందే
One వచ్చి two పై వాలే
Two వచ్చి three పై వాలే
Three వచ్చి four పై వాలిందే
ABC అంటే నాలో అందం
1 2 3 అంటే నీలో వేగం
వేగంతో ఉందే నే గుణకారం చెయ్యాలే
ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు
ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు
ఉంగుడుగుడుగుడు గుడుగుడుగుడు
ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు
ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు
ఉంగుడుగుడుగుడు గుడుగుడుగుడు
♪
నీ cell number కనిపెట్టా
నీ ఇల్లు number కనిపెట్టా
నీ ఒళ్లు number కనిపెట్టాలే
ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు
నీ green symbol కనిపెట్టా
ఆ dean symbol కనిపెట్టా
Protien symbol కనిపెట్టాలే
ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు
నీ number నా symbol ఓ కుంభకోణంగా
నవంబర్ డిసెంబర్ ఆరంభ కాలంగా
ఉంగుడుగుడుగుడు
A వచ్చి B పై వాలే
B వచ్చి C పై వాలే
C వచ్చి D పై వాలిందే
One వచ్చి two పై వాలే
Two వచ్చి three పై వాలే
Three వచ్చి four పై వాలిందే
ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు
ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు
ఉంగుడుగుడుగుడు గుడుగుడుగుడు
ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు
ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు
ఉంగుడుగుడుగుడు గుడుగుడుగుడు
♪
మా నాన్న నడిగి yes అంటా
పెదనాన్న నడిగి yes అంటా
మా fans నడిగి yes అంటా లే
ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు
మా బామ్మ నడిగి kiss అంటా
తాతమ్మ నడిగి kiss అంటా
జేజమ్మ నడిగి kiss అంటాలే
ఉంగుడుగుడుగుడు ఉంగుడుగుడుగుడు
నా yesని నీ kiss తో సరి కూడుకున్నాక
వయస్సుని వయస్సుతో తెగ వాడుకున్నాక