background cover of music playing
Adigaa - Karthik

Adigaa

Karthik

00:00

03:30

Similar recommendations

Lyric

అడిగా అందాల చిన్ని చినుకులనే

పిడుగై రానుంది అని తెలియకనే

పిలిచా ఏడేడు రంగు తళుకులనే

నలుపే చేరింది విధిలా

ఏమైనా తప్పంతా నాదేలే

చూపించా కలలే నీకిచ్చా దిగులే

మనసా మన్నించమంటూ అడగనులే

తెలిసే ఇంకొక్కసారి జరగదులే

కనులే కన్నీరు ఇంకి నిలిచెనులే

తెలుపే దిద్దేటి సమ్మతే

హృదయం తెరిచా మనసే గెలిచా

ఒకటై నిలిచా శుభమే తలచా

బ్రతకనేలేనిలా పరాయిలా వినవా

అడిగా అందాల చిన్ని చినుకులనే

పిడుగై రానుంది అని తెలియకనే

పిలిచా ఏడేడు రంగు తలుకులనే

నలుపే చేరింది విధిలా

ఏమైనా తప్పంతా నాదేలే

చూపించా కలలే నీకిచ్చా దిగులే

- It's already the end -