background cover of music playing
O Range - Benny Dayal

O Range

Benny Dayal

00:00

04:15

Similar recommendations

Lyric

O range love ఇది oh baby

ఓటమినెపుడు చూడంది

Truth or dare అని चलता हे ये कभी

హే heart జోరిది अभी भी

ప్రేమను తాగే honeybee

That's why मेरा दिल चाहते हे सभी

Mount Everest అయి, ఎదిగే loveని

చేరాలంటే కావాలిగ daring

Mackenna's goldలా, తాగే loveని

ఉండాలంటే చెయ్యాలిగ combing

కమ్మని కవితల కబురుల్లో

కనపడదమ్మో love

నిజాన్ని దాచే heartల్లో

నీ ప్రేమనందుకోలేవు

O range love ఇది oh baby

ఓటమినెపుడు చూడంది

Truth or dare అని चलता हे ये कभी

హే heart జోరిది अभी भी

ప్రేమను తాగే honeybee

That's when मेरा दिल चाहते हे सभी

(Let's go, let's go)

నే వెయ్యి సార్లు ప్రేమిస్తా

నా గుండెలోన feel ఉంది

నే కొత్త చరితనే రాస్త

నా loveలో life ఉంది

నే కన్న కలను సాధిస్తా

నా లోన పచ్చి నిజం ఉంది

ఎద లోకి తొంగి చూసావా

నువ్వొణికే తెగువుంది

ఓ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

వీడకే ప్రేమ

నూ దామా దామా దామా దామా

దారికే దామా

పగలే కలలను చూపించే

వయసుకు పడిపో ప్రేమ

నిజముగ నిన్నే ప్రేమించే

హృదయాన్ని కోలిపోవమ్మా

Orange love ఇది oh baby

ఓటమినెపుడు చూడంది

Truth or dare అని चलता हे ये कभी

హే heart జోరిది अभी भी

ప్రేమను తాగే honeybee

That's why मेरा दिल चाहते हे सभी

Love మంచు పూలు కురిపిస్తే

నువ్ మంట రేపి చంపొద్దు

Love చెయ్యి కలుపుతానంటే

నువ్ చెలిమిని పెంచొద్దు

Love అమృతాన్ని తాగిస్తే

నువ్ చేదు విషం చిమ్మొద్దు

Love పల్లవించు పాటైతే

తన గొంతును కొయ్యొద్దు

హే సైరా సైరా సైరా సైరా సైరా

ప్రేమకే సైరా

నువ్ వైరా వైరా వై వై వైరా

పందెమే వెయ్ రా

ప్రేమికులంతా ఒకటైనా నిలవరు

నాతో పోటీ

ఒకరికి ఒకరను ప్రేమల్లో

ఏముంది లేరా guarantee

O range love, orange love

O range love ఇది oh baby

ఓటమినెపుడు చూడంది

Truth or dare అని चलता हे ये कभी

హే heart జోరిది अभी भी

ప్రేమను తాగే honeybee

That's why मेरा दिल चाहते हे सभी

Mount Everest అయి, ఎదిగే loveని

చేరాలంటే కావాలిగ daring

Mackenna's goldలా, తాగే loveని

పొందాలంటే చెయ్యాలిగ combing

కమ్మని కవితల కబురుల్లో

కనపడదమ్మో love

నిజాన్ని దాచే heartల్లో

నీ ప్రేమనందుకోలేవు

- It's already the end -