background cover of music playing
Pilla Chao - Rahul Nambiar

Pilla Chao

Rahul Nambiar

00:00

04:13

Similar recommendations

Lyric

(పిల్లా, పిల్లా, పిల్లా

చావ్వే)

I love you అంటే చికొట్టి పోతావ్

ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ చావ్ చావ్

तेरे लिए పిచ్చెక్కి పోయె

నన్నిట్టా వదిలి పోతావా

నన్నిట్టా వదిలి పోతావా

మంచోడ్నే కాదా నే నచ్చలేదా

ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ చావ్ చావ్

मेरे लिए ఓ సూపు సుడే

ఎంటంతా కోపం నా మీద

ఎంటంత కోపం నా మీద

(పిల్లా

చావ్వే)

చూపులనే ఎరగా వేసి చేపల్లే పట్టేసావ్

ఊరించే వయ్యారంతో ఉడుమల్లే చుట్టేసావ్

Huskyగా నవ్వే నవ్వి whiskyలా ఎక్కేసావ్

నా दिल లో మంచామేసి దర్జాగా బజ్జున్నావ్

నాక్కూడా తెలియకుండా నా మనసే కొట్టేసావ్

కాబట్టే పిల్లా ఎంతో ముద్దొచ్చావ్

तेरे लिए పిచ్చెక్కి పోయె

నన్నిట్టా వదిలి పోతావా

నన్నిట్టా వదిలి పోతావా

(పిల్లా, పిల్లా, పిల్లా

చావ్వే)

I love you అంటే చికొట్టి పోతావ్

ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ చావ్ చావ్

तेरे लिए పిచ్చెక్కి పోయె

నన్నిట్టా వదిలి పోతావా

నన్నిట్టా వదిలి పోతావా

(హే పిల్లా నీ మీద why did I go दीवाना

Why don't you go to hell अरे जजा थी मर्जाना

तूने इस दिल को तोड़ा जाब था में अंजना

दिल मेरी जिंदगी में तू कभी ना आना)

నీ అందం rail engine తో నా మనసుని తొక్కించావ్

నన్నిట్టా భూచక్రంలా నీ చుట్టూ తిప్పించావ్

నన్ను అట్ట ఇట్టా తిప్పి నను బోర్లా పడగొట్ట వ్

దుప్పట్లో దోమై దూరి నిద్దరనే చెడగొట్టవ్

నా దారిన నేపోతుంటే నువ్వెందుకు కనిపించావ్

నా దిక్కు మొక్కు నువ్వే అనిపించావ్

मेरे लिए, ఓ సూపు సూడే

ఎంటంతా కోపం నా మీద

ఎంటంత కోపం నా మీద

(పిల్లా, పిల్లా, పిల్లా

చావ్వే)

I love you అంటే చికొట్టి పోతావ్

ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల ఛావ్ చావ్ చావ్

तेरे लिए పిచ్చెక్కి పోయె

నన్నిట్టా వదిలి పోతావా

నన్నిట్టా వదిలి పోతావా

మంచోడ్నే కాదా నే నచ్చలేదా

ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ చావ్ చావ్

मेरे लिए (मेरे लिए)

ఓ సూపు సుడే (సూపు సుడే)

ఎంటంత కోపం నా మీద (నా మీద)

ఎంటంత కోపం నా మీద

(పిల్లా, పిల్లా, పిల్లా

చావ్వే)

- It's already the end -