00:00
04:53
लालूदरवाजा కాడా గోల్కొండ కోట కాడా
యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా
Italy England-u అయినా మన హిందూ దేశమైన
ఈ ప్రేమ గాధలోకట్ ఊరు వాదాలేమైనా
గోవిందా గోవిందా ఏమైనా బాగుందా
ప్రేమిస్తే పెద్దోళ్లంతా తప్పులెంచుతారా
గోపాల గోపాల ఏందయ్యో ఈ గోలా
ఆ నాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా
అయితే ఇపుడు ఏంటంటార్రా
Love makes life beautiful
హే... love makes life beautiful
హే... लालूदरवाजा కాడా గోల్కొండ కోట కాడా
యమునా తీరాల కాడా మోగుతుందిలే బాజా
కన్ననాడు అడిగామా పెంచడానికడిగామా
గోరుముద్దలు పాల బువ్వలు అడిగిపెట్టినామ
మేము కాదు అన్నామా వేలు ఎట్టి చూపామ
కమ్మనైన మీ కన్నా ప్రేమలో వంకలేతుకుతామా
అంత గౌరవం మాపై ఉంటె ఎందుకింత drama
ప్రేమ మత్తులో కన్న బిడ్డకే మేము గుర్తు రామ
పాతికేళ్ళిలా పెంచారంటూ తాళి కట్టి పోమా
వంద ఏళ్ళ మా జీవితాలకే శిక్ష వేసుకోమా
అందుకే
Love makes life beautiful
హే... love makes life beautiful
హే... लालूदरवाजा కాడా గోల్కొండ కోట కాడా
యమునా తీరాల కాడా మోగుతుందిలే బాజా
వేణుగానలోల వేగమున రారా నిలిచెను ఈ రాధ నీకోసమే
వెన్నదొంగ రారా ఆలశించావేరా పలికెను నోరారా నీ నామమే
పొన్న చెట్టు నీడలోనే కన్నె రాధ వేచి ఉంది
కన్నెరాధ గుండెలోన చిన్ని ఆశ దాగి ఉంది
చిన్ని ఆశ దాగి ఉంది
అరెరెరె ప్రేమ ప్రేమ అంటారు ప్రేమకోటి రాస్తారు
ఈడు వేడిలో వాస్తావాలను మీరు తెలుసుకోరు
లొల్లి లొల్లి చేస్తారు loud-u speaker ఇస్తారు
ప్రేమ జంటని పెద్ద మనసుతో మీరు మెచ్చుకోరు
ఎంత చెప్పిన మొండి వైఖరి అసలు మార్చుకోరు
ప్రేమ ముఖ్యమో మేము ముఖ్యమో తేల్చుకోండి మీరు
కన్న ప్రేమని కన్నె ప్రేమని పోల్చి చూడలేము
రెండు కళ్ళల్లో ఏది ముఖ్యమో తేల్చి చెప్పలేము
Love makes life beautiful
హే... love makes life beautiful