00:00
04:25
ఈ పాటకు సంబంధించిన తాజా సమాచారం లభించలేదు.
Jingiliya Jingiliya చిట్టి చిన్నది దొరికినాదే
Jingiliya Jingiliya చిట్టి కుర్రాడు కులికినాడే
Jingiliya Jingiliya చిట్టి చిన్నది దొరికినాదే
Jingiliya Jingiliya చిట్టి కుర్రాడు కులికినాడే
సూది గుచ్చావే దూది రాసావే
నక్షత్రాలే నవ్వే కన్నుల్తో
నాకై పుట్టావే, ముద్దే పెట్టావే
అగ్గి పుల్లై మండే చూపుల్తో
అరె మల్లె పూల దుమారమై తాకింది నీ నవ్వే
Jingiliya Jingiliya చిట్టి చిన్నది దొరికినాదే
Jingiliya Jingiliya చిట్టి కుర్రాడు కులికినాడే
నిన్న రాతిరి (ఎదో అయ్యే, ఎదో అయ్యే)
ఇంటికొచ్చింది (ముద్దు ముడుపు అయ్యిపోయి)
చీర తీసింది (భల్లే భల్లే ఇంకేమయ్యే)
కంద కట్టింది (తడి పోయే చల్లారిపోయే)
నిమ్మపండు రంగులోన మావిళ్ళే దాచే పిల్ల
నవ్వులే పూయవు కదా నువ్వే లేని పూదోటలో
చుట్టు పక్క నువ్వే లేక నోటి ముద్ద దిగేదెలా
కోయిలే కుయ్యదు కదా నువ్వే లేని నా గుమ్మంలో
అరె వేడి తోనే మోతెక్కిందే కొకొరుకో ఆశే
Jingiliya Jingiliya చిట్టి చిన్నది దొరికినాదే
Jingiliya Jingiliya చిట్టి కుర్రాడు కులికినాడే
కొక్కి మంచాన (ఎదో అయ్యే, ఎదో అయ్యే)
పక్కకొచ్చాడే (అయ్యో పాపా అయ్యే పోయే)
చెంప గిల్లాడే (ఆహా ఇంకా ఏమేమేమయ్యే)
మేలుకున్నానే (అయ్యో పోయే అంతా పోయే)
చుక్కలకి సల్లనోడా మాపటకి అల్లరోడా
కదలకుండ పిల్ల దాన్ని పంటి కింద నొక్కేసుకో
పగటికి పంచదార రాతిరికి నాటు సారా
ఇందులోని అందాలన్నీ నా చేతిలో ఒగ్గేసుకో
ఒంపు సొంపు దోచేసుకో రా రా
Jingiliya Jingiliya చిట్టి చిన్నది దొరికినాదే
Jingiliya Jingiliya చిట్టి కుర్రాడు కులికినాడే