00:00
03:06
వినరా సోదర ఈ కృష్ణగాడి వీర ప్రేమ గాధ
(వీర ప్రేమ గాధ)
ఎక్కడ చూడని ఎప్పుడు వినని అంత వింత గాధ
తందన్నా తందనాన్నే
తందన్నా తందనాన్నే
తందన్నా తందనాన్నేనా
తందన్నా తందనాన్నేనా
తందన్నా తంద
Syncఏది బాబయి
(అన్నయ్య నీ pitchఇకి మా instruments support చెయ్యవుగాని
మా styleలో పాడేయ్)
రంపం తార రా రా రంతరంతరం
రంపం తార రా రా రంతరంతరం
రంపం తార రా రా రంతరంతరం
రంపం తార రా రం
ఓరి బ్రహ్మ దేవుడో ఎంత danger గాడివో
Giftగిచ్చి ప్రేమని మరచినావా పెళ్లిని
సీతలాంటి ఆ పిల్ల అన్న రావణుడురా రామ రామ
అందుకేరా ఎంతున్నా ప్రేమ బయటికసలేమ్ చెప్పలేమ్మా
Talk no no
Touch no no
Dreamలోను duet no no
Oh god బ్రహ్మ too bad జన్మ ఇచ్చావేం కర్మ
రంపం తార రా రా రంతరంతరం
రంపం తార రా రా రంతరంతరం
రంపం తార రా రా రంతరంతరం
రంపం తార రా రం
రంపం తార రా రా రంతరంతరం
రంపం తార రా రా రంతరంతరం
రంపం తార రా రా రంతరంతరం
రంపం తార రా రం
♪
ఓరి బ్రహ్మ దేవుడో ఎంత danger గాడివో
ఇష్క్ తోటి పాటుగా risk నే ఇచ్చావురో
Life road ని తిప్పాడు మలుపు
తెరినాడు పెళ్లి తలుపు
వెతికిచూసా మాలక్ష్మి కొరకు
కలవలేదు ఇంతవరకు
Phone ఎత్తలేదు
address తెలీదు
పాప జాడే పత్తాలేదు
Oh god బ్రహ్మ too bad జన్మ ఇచ్చావేం కర్మ
రంపం తార రా రా రంతరంతరం
రంపం తార రా రా రంతరంతరం
రంపం తార రా రా రంతరంతరం
రంపం తార రా రం
రంపం తార రా రా రంతరంతరం
రంపం తార రా రా రంతరంతరం
రంపం తార రా రా రంతరంతరం
రంపం తార రా రం