00:00
01:15
చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి
తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి
చల్లనైన ఆవిరి చూపుల్లో చేరెనెందుకో మరి
తుళ్ళుతున్న లాహిరి తలపుల్లో తీపి ఆశ రేపి నన్ను లాగుతుందే మరి
అమ్మో! నా మనసే దారి మారి
నీతో వస్తుందే ఏదేదో కోరి
♪
అమ్మో! నా మనసే దారి మారి
నీతో వస్తుందే ఏదేదో కోరి
ఏ' చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి
తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి