00:00
04:15
చెన్నై చంద్రమా మనసే చేజారే
చెన్నై చంద్రమా నీలోన చేరి
తెగించి తరలిపోతోంది హృదయం
కోరే నీ చెలిమి
చెన్నై చంద్రమా... మనసే చేజారే
చెన్నై చంద్రమా మనసే చేజారే
చెన్నై చంద్రమా నీలోన చేరి
తెగించి తరలిపోతోంది హృదయం
కోరే నీ చెలిమి
చెన్నై చంద్రమా... మనసే చేజారే...
ప్రియా ప్రేమతో... ఆ... ఆ...
ప్రియా ప్రేమతో పలికే పువ్వనం
ప్రియా ప్రేమతో పలికే పువ్వనం
పరవశంగా ముద్దాడనీ ఈ క్షణం
చెలీ చేయని పెదవి సంతకం...
చెలీ చేయని పెదవి సంతకం
అదరపు అంచున తీపి జ్ఞాపకం
చెన్నై చంద్రమా మనసే చేజారే
చెన్నై చంద్రమా...
సఖి చేరుమా... ఆ... ఆ...
సఖి చేరుమా చిలిపితనమా
సఖి చేరుమా చిలిపితనమా
సొగ కనులు చంపేయకే ప్రేమా
యదే అమృతం నికే అర్పితం
యదే అమృతం నికే అర్పితం
గుండెల నిండుగా పొంగెను ప్రణయం
చెన్నై చంద్రమా మనసే చేజారే
చెన్నై చంద్రమా నీలోన చేరే
తెగించి తరలిపోతోంది హృదయం
కోరే నీ చెలిమి
చెన్నై చంద్రమా ...మనసే చేజారే...