background cover of music playing
Kastha Ninu - S. P. Balasubrahmanyam

Kastha Ninu

S. P. Balasubrahmanyam

00:00

04:39

Similar recommendations

Lyric

కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే

తాకుతున్న చోట సోకు నిప్పు రేగుతుంటే

రేగుతున్న చోట భోగిమంట మండుతుంటే

మంట చుట్టుముట్టి కన్నెకొంపలంటుకుంటే

నరాల్లో loveవో గివ్వో జివ్వో పుడుతుంది

పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది

కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే

తాకుతున్న చోట సోకునిప్పు రేగుతుంటే

రేగుతున్న చోట భోగిమంట మండుతుంటే

మంట చుట్టుముట్టి కన్నెకొంపలంటుకుంటే

నరాల్లో loveవో గివ్వో జివ్వో పుడుతుంది

పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది

అమ్మడూ నీ యవ్వారం

అసలుకే ఎసరు పెడుతుంటే

కమ్మగా నీ సింగారం కసురు విసురుతుంటే

పిల్లడూ నా ఫలహారం

కొసరి కొసరి తినిపిస్తుంటే

మెల్లగా నీ వ్యవహారం కొసరులడుగుతుంటే

చిన్ననాడే అన్నప్రాసనయ్యిందోయ్

కన్నెదాని వన్నెప్రాసనవ్వాలోయ్

అమ్మచేతి గోరుముద్ద తిన్నానోయ్

అందగాడి గోటిముద్ర కావాలోయ్

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే

కోరుకున్న చోట నువ్వు నేను చేరుకుంటే

చేరుకున్న చోట ఉన్న దీపమారుతుంటే

ఆరుతున్న వేళ కన్నె కాలుజారుతుంటే

నరాల్లో loveవో గివ్వో జివ్వో పుడుతుంది

పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది

మెత్తగా నీ మందారం

తనువులో మెలిక పెడుతుంటే

గుత్తిగా నీ బంగారం

తలకు తగులుతుంటే

కొత్తగా నీ శృంగారం

సొగసులో గిలకలవుతుంటే

పూర్తిగా నా బండారం వెలికి లాగుతుంటే

బుగ్గలోన పండుతుంది జాంపండు

పక్కలోన రాలుతుంది ప్రేంపండు

రాతిరేళ వచ్చిపోరా రాంపండు

బంతులాడి పుచ్చుకోరా భాంపండు

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

కాస్త నన్ను నేను నిన్ను నువ్వు ఆపుకుంటే

ఆపలేక నేను నిన్ను జాలి చూపమంటే

చూపనంటు నేను తీపి ఆశ రేపుతుంటే

రేపుతుంటే నేను రేపు కాదు ఇప్పుడుంటే

నరాల్లో loveవో గివ్వో జివ్వో పుడుతుంది

పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది

నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది

పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది

- It's already the end -