00:00
04:03
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగ అల్లావే
కలా నిజం, ఒకే క్షణం అయోమయంగావుందే
చెరో సగం, పంచె విధం ఇదేమిటో బాగుందే
♪
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగ అల్లావే
♪
నీతో చేరుతూ, ఏదో కొత్తగా మరో నేనులా మారనే
పదారమ్మని, అలా వేలితో కాలాన్నే ఇలా ఆపావే
ఎందుకేమో ముందు లేదే ఈహాయి
సందడెమో అల్లుతూనే నీవైపోయే
ప్రతిక్షణం సంతోషమే నేనెప్పుడు చూడందే
ప్రపంచమే చూసానులే నీలా ఏది లేదంతే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తులాగ అల్లావే
♪
మెరిసే లోపలే మనసే మురిసే నిన్నిలా కలిసే
నిముషాలు రోజులై నిలిచేను చేతిలో
నేనుంట నీడలా ఇలా నీతోనే అన్ని వేళలా
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే అల్లరేదో తెచ్చాడే
(అల్లరేదో తెచ్చాడే)
మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే ఆశలేవో ఇచ్చాడే
(ఆశలేవో ఇచ్చాడే)