00:00
03:32
ఇది రణరంగం రణ చదరంగం జరగాల్సిందే జర విధ్వంసం
ఇది మగదేహం పైసెగ దాహం బరిలోపల పోరుకి సన్నాహం
అర్జున గణ శాస్త్రం
వ్యార్జన పిడుగాస్త్రం
చుర కత్తుల యుద్ధం శత్రువు సిద్ధం
ఇది మా రణ హోమం
గణ గణ గణ గణ రక్కస గణనం
ధన ధన ధన ధన దానవ దహనం
అడుగడుగున పిడుగులకే కురిసే వీరుడు వీడేరా
గణ గణ గణ గణ గణ గణ రక్కస గణనం
ధన ధన ధన ధన ధన ధన దానవ దహనం
కనుసన్నల ప్రళయాలను గెలిచే కారుడు వీడేరా
ఇది రణరంగం రణ చదరంగం జరగాల్సిందే జర విధ్వంసం
♪
సహనం బలిపెట్టందే సమరం పోటెక్కదురా
వేటాడందే పులి నెత్తురుకె ఏ సత్తువ ఉండదురా
సత్తా చెలరేగేలా యెత్తే యేసేయ్యాలా
ఊరించే వైరం పూరించేయ్ శంఖం
వెనుతిరగని అడుగై చిచ్చర పిడుగై నరం బిగించెయ్ రా
గణ గణ గణ గణ రక్కస గణనం
ధన ధన ధన ధన దానవ దహనం
అడుగడుగున పిడుగులకే కురిసే వీరుడు వీడేరా
గణ గణ గణ గణ గణ గణ రక్కస గణనం
ధన ధన ధన ధన ధన ధన దానవ దహనం
కనుసన్నల ప్రళయాలను గెలిచే కారుడు వీడేరా
♪
రావా కసి కంచల్లే కొరికేయ్ పెదవంచుల్నే
కసి పుట్టించేయ్ కేకెట్టించేయ్ కళ్ళంచుల తెరదించేయ్
నాలో ఈ నిక్కచ్చి తీరాల్లో ఈ కచ్చి
రావణ కాష్టాన్ని రాక్షస నష్టాన్ని చెయ్యాల్సిన ఘనుడు
యమకింకరుడు రాముడు వీడేరా
గణ గణ గణ గణ రక్కస గణనం
ధన ధన ధన ధన దానవ దహనం
అడుగడుగున పిడుగులకే కురిసే వీరుడు వీడేరా
గణ గణ గణ గణ గణ గణ రక్కస గణనం
ధన ధన ధన ధన ధన ధన దానవ దహనం
కనుసన్నల ప్రళయాలను గెలిచే కారుడు వీడేరా